వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశంపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనే దానిపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఏపీలో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరోక్క రోజులో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు బలంగా ఉన్నా గెలుపు మాత్రం వైసీపీదేనని తేలిపోయింది. అంతేకాదు ఇప్పటికే వెలువడిన చాలా సర్వేలు వైసీపీ అధికారంలోకి …
Read More »రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ..కీలక ఆదేశం
గులాబి దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్‌లో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజకీయ పరిణామాలు, ప్రగతి నివేదన సభపై చర్చ జరిగినట్టు సమాచారం.ఈ క్రమంలోనే వచ్చే నెల ( సెప్టెంబర్ ) 2 న సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లోని కొంగర కలాన్ లో టీఆర్ ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు . రాష్ట్ర నలుమూలల నుంచి …
Read More »ఎన్నికల ముందే ..కర్నూల్ జిల్లా నుండి టీడీపీ మొట్ట మొదటి వికెట్ ఔట్..!
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరగనుందని…అదికూడా అతి త్వరలో…అంటే ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తీవ్ర కసరత్తు చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఎవరిని తీసేయాలి, ఎవరిని తీసుకోవాలి? అనేది ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఎన్నికలకు ఇక మరెంతో సమయంలేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు బీజేపీతో …
Read More »