ఏపీలోని కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పీఆర్సీ జీవోలో మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదల చేయనున్నారు. దీంతోపాటు విద్యాకానుక, వాహనమిత్ర, జగనన్నతోడు, కాపు నేస్తం సంక్షేమ పథకాలను వచ్చే నెల నుంచి అమలు చేయనున్నారు. వంశధార …
Read More »ఏపీ కేబినెట్.. 24 మంది మంత్రుల రాజీనామా
ఏపీ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. కేబినెట్ భేటీ అనంతరం తమ రాజీనామాలను సీఎం జగన్‌కు అందజేశారు. కేబినెట్ సమావేశంలో 36 అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. సంగం బ్యారేజ్‌కి దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి పేరు, మిల్లెట్ మిషన్ పాలసీ, డిగ్రీ కాలేజీల్లో 574 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ వంటి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజీనామాలను ఈ రాత్రికే గవర్నర్ ఆమోదించే అవకాశం …
Read More »ఏపీ క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలివే..!
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలివే..! పంచాయితీ రాజ్ చట్టంలో సవరణలకు ప్రభుత్వం ఆమోదించి. *పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామ అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో రోజువారీ పాల్గొనేలా ఎన్నికల్లో ప్రలోభపెట్టే చర్యలను నివారించేందుకు సవరణలు చేయనున్నారు. *పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో నియమావళికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే గతంలో ఉన్న 3–6 మాసాలు మాత్రమే శిక్షలు ఉండేవి కాని …
Read More »శాసనమండలిపై రద్దుపై సీఎం జగన్ సంచలన నిర్ణయం…!
ఏపీ శాసనమండలి వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లును టీడీపీకి చెందిన స్పీకర్ షరీఫ్ నిబంధనలకు వ్యతిరేకంగా సెలెక్ట్ కమిటీకి పంపడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఏపీలో శాసన మండలి రద్దుపై జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం జగన్ సైతం..స్వయంగా అసెంబ్లీలో మండలి రద్దు అవసరమా కాదా అనే విషయంపై సోమవారం చర్చించి నిర్ణయం …
Read More »రెండు నివేదికల పై చర్చించాకే తుది నిర్ణయం.. కన్నబాబు!
కాబినెట్ సమావేశం అనంతరం వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు రాజధానుల విషయంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు.జీఎన్ రావు కమిటీ నివేదిక పై కేబినెట్ సమావేశంలో చర్చించామని బీసీజీ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. రెండు నివేదికల పై చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఆ తరువాత అన్ని విషయాలను మంత్రివర్గం కూలంకుశంగా చర్చిస్తుందని కన్నబాబు అన్నారు.
Read More »రేపే ఏపీ క్యాబినెట్ సమావేశం.. ఏ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.?
తాజాగా జగన్ ఏపీ క్యాబినెట్ సమావేశం పై ఒక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నెలకు రెండుసార్లు క్యాబినెట్ భేటీ కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు కేబినెట్ భేటీ జరగనుంది. అయితే క్యాబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కరెంట్ కోతలు మరియు ఇసుక కొరత పై కేబినెట్లో చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని …
Read More »మరో మూడు రోజుల్లో ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే నిర్ణయాలు తీసుకోనున్నారు?
అక్టోబర్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేసిన పథకాలు గ్రామ ఉద్యోగాలపై మరోసారి సమీక్షించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ఇవ్వనున్న ఆరోగ్యశ్రీ కార్డులో విధివిధానాలను చర్చించనున్నారు. జూనియర్లకు ఇస్తున్న గౌరవ వేతనం, …
Read More »తెలంగాణ తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం
టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండో దఫా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. శాసనసభ సమావేశాలు, ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుని నామినేట్, పార్లమెంటరీ కార్యదర్శుల నియమక ప్రక్రియపై మంత్రివర్గంలో చర్చించి కీలక …
Read More »