బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ అనూహ్యమైన నిర్ణయాలతో ప్రతిపక్షాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే 115 మందితో అభ్యర్థుల జాబితా విడుదల చేసి సంచలనం రేపిన గులాబీ బాస్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు 3 నెలలకు ముందు కేబినెట్ విస్తరణకు సిద్ధమవడంతో ప్రతిపక్షాలకే కాదు…అధికార పార్టీ నేతలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాగా ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన …
Read More »రెండవ సారి మంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం…దద్దరిల్లిన రాజ్‌భవన్..!
తెలంగాణ కేబినెట్ విస్తరణలో సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావుకు మంత్రిగా అవకాశం దక్కింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రెండవ సారి రాష్ట్రమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత హరీష్ రావు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేటీఆర్ వేదికమీదకు రాగానే జై కేటీఆర్ అంటూ కార్యకర్తలు, నేతల నినాదాలతో రాజ్‌భవన్ దద్దరిల్లింది.నూతన గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ …
Read More »తెలంగాణ కేబినెట్ విస్తరణ..వీరికేనా ఛాన్స్…!
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అయింది. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో ఏకంగా ఆరుగురు కొత్త మంత్రులకు అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఈ రోజు ఆదివారం దశమి కావడంతో సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిని …
Read More »