ఒడిషాలో రాష్ట్ర మంత్రులకు సీఎం నవీన్ పట్నాయక్ షాక్ ఇచ్చారు. 20 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. సీఎం ఆదేశాలతోనే వారంతా రాజీనామాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొంతమంది మంత్రుల తీరుతో బీజేడీ (బిజూ జనతాదళ్) ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందనే ఆరోపణలతో మొత్తం మంత్రివర్గమే రాజీనామా చేయాలని నవీన్ ఆదేశించినట్లు సమాచారం. ఇటీవలే బీజేడీ ప్రభుత్వం మూడేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తిచేసుకుంది. ఐదోసారి సీఎంగా ఉన్న నవీన్.. వచ్చే …
Read More »ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ సీజన్‌ను ప్రారంభించి గోదావరి, కృష్ణా వాటర్‌ను ముందే విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల నవంబర్‌లో తుపాను వచ్చే నాటికి పంట చేతికి వస్తుందని మంత్రివర్గం అభిప్రాయం వ్యక్తం చేసి ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. గోదావరి డెల్టాకు …
Read More »గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చ!
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. రేపు సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుంది. ఆ సమావేశంలో ఎవరెవరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారనే సమాచారాన్ని మంత్రులకు సీఎం వివరించనున్నారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు ఈనెల 8న మంత్రులు తమ రాజీనామాలను సమర్పించే …
Read More »బ్రేకింగ్ న్యూస్..కరోనా దెబ్బకు లోకల్ ట్రైన్స్ బంద్ !
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎవరికి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఈ మేరకు ఇప్పటికే ప్రపంచం మొత్తం అన్ని స్టేడియంలు మూసేసారు. అంతేకాకుండా రోజుకొకటి చొప్పున రాష్ట్రాల వారిగా ఆ ప్రభావం తాకిడిని బట్టి ఆయా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్, మాల్స్ బంద్ ప్రకటించగా తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం స్కూల్స్, మాల్స్, పార్కులు, …
Read More »సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ…కొత్త మంత్రుల శాఖలు ఇవే…!
సీఎం కేసీఆర్ కేబినెట్‌లో కేబినెట్‌లో కొత్తగా ఆరుగురికి చోటు దక్కింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు కొద్ది సేపటి క్రితం అంటే 4 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులచే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.తాజాగా కొత్త మంత్రులలో …
Read More »మద్యం దుకాణాలపై జగన్ కేబినెట్ షాకింగ్ డెసిషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ పలు కీలక బిల్లులకు ఆమోద ముద్రవేసింది. సుమారు 12బిల్లులకు ఆమోదముద్ర వేసింది ఏపీ మంత్రివర్గం. ఇందులో భాగంగా కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయం – 20,677 కోట్లు ఎడ్యుకేషన్ – 32,618 కోట్లు వైద్య, ఆరోగ్యం౼11399.23కోట్లు ఆరోగ్యశ్రీ౼1740కోట్లు కార్మికశాఖ౼978.58కోట్లు న్యాయ శాఖ౼937.37కోట్లు రైతు భరోసా౼8750కోట్లు ఉచిత విద్యుత్౼4525కోట్లు ధరల స్థిరీకరణ౼3000కోట్లు పెన్షన్. ౼12801కోట్లు …
Read More »నేడే క్యాబినెట్..కీలక చట్టాలకు ఆమోద ముద్ర
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 రెండు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో… పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా కొత్త మున్సిపల్, రెవెన్యూ చట్టాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశముంది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లు, పురపాలక సంఘాల పాలక మండళ్ల పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నికలు నిర్వహించాలి. అందువల్ల …
Read More »ఆ విషయంలో మాత్రం తేడా వస్తే సీఎం ఏమాత్రం సహించనని చెప్పారట
భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో ప్రైవేటు స్కూళ్ల వ్యాపారం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలను మూతపెట్టి గత ప్రభుత్వం సొంత పార్టీనేతల ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యారంగాన్ని రాసిచ్చేసింది.. ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకుండాచేసి గత్యంతరం లేని విధంగా పరిస్థితులను కల్పించింది టీడీపీ ప్రభుత్వం. దీనికారణంగా పిల్లల్లో విపరీతమైన ఒత్తిడి పెరిగింది. మొత్తంగా విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. ఎల్కేజీ చదువుకు లక్షల రూపాయిలు కట్టాల్సిన పరిస్థితిలో సామాన్యులు ఎన్నో అవస్థలూ …
Read More »నెలలతరబడి సాగదీయకుండా ఒక్క కేబినేట్ మీటింగ్ లోనే 43 అంశాలను తేల్చేసాడు.. ఏమిటవి.?
నెలలతరబడి సాగదీయకుండా ఒక్క కేబినేట్ మీటింగ్ లోనే 43 అంశాలను తేల్చేసాడు.. ఏమిటవి.?ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినేట్ సమావేశం నిర్వహించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ ఏ విషయాన్నీ గంటలపాటు చర్చలు, సమీక్షలు చేయలేదు.. అన్ని అంశాలను విఫులంగా విని అందరి ఆమోదంతో నిర్ణయాలు వేగంగా తీసేసుకున్నారు. 1.అవినీతి రహిత పాలన..ఏయే శాఖల్లో ఎక్కడ అవినీతి జరిగిందో పరిశీలించాలని మంత్రులకు జగన్ ఆదేశించారు.. జ్యుడీషియల్ కమిషన్ …
Read More »ముగ్గురు మంత్రుల నానిల రియల్ స్టోరీస్
జగన్ క్యాబినేట్ లో రాజకీయ వారసత్వం ఉన్నవారు కొద్దిమందే ఉన్నారు. ఇది కచ్చితంగా నూతన అధ్యాయానికి నాంది పలకడమే. అలాగే ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో కేవలం ఒకరితండ్రి మాత్రమే గతంలో మంత్రిగా పనిచేశారు. రవాణా, సమాచారశాఖా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పేర్నినాని (అసలు పేరు వెంకట రామయ్య ) తండ్రి పేర్ని కృష్ణమూర్తి.. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్యాబినెట్ లో సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. తండ్రి కొడుకులు ఒకే శాఖకు …
Read More »