కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు సంబంధించి గోడపత్రికను హైదరాబాద్, హైదర్‌గూడలో జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను 714 తీసుకొచ్చి ఫిట్‌నెస్ రెన్యువల్ రోజుకు రూ.50 పెనాల్టీ …
Read More »కోహ్లీ ముందు మరో రికార్డు
టీమిండియా కెప్టెన్,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈ రోజు మంగళవారం రాత్రి శ్రీలంకతో టీమిండియా ట్వంట్వీ20 మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కనుక చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా 2,633పరుగులతో రోహిత్ శర్మ రికార్డుల్లో ఉన్నాడు. అయితే రోహిత్ తో విరాట్ సంయుక్తంగా …
Read More »2019 ఏడాదిలోనే అత్యంత వివాదాలు
ఈ ఏడాదికి మరో కొద్ది గంటల్లో గుడ్ బై చెప్పి సరికొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పడానికి మనమంతా కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము. అయితే ఈ ఏడాదిలో దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న అత్యంత వివాదాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. * ఆర్టికల్ 370 రద్దు * ట్రిపుల్ తలాక్ * ఏపీలో మూడు రాజధానులుంటాయని సీఎం జగన్ ప్రకటన * ఏపీలో ఇంగ్లీష్ మీడియం ప్రకటన * ఏపీలో …
Read More »రాహుల్ కు పీకే దిమ్మతిరిగే రిప్లై
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు,ఎంపీ రాహుల్ గాంధీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ఒకవైపు కృతజ్ఞతలు చెబుతూనే మరోవైపు ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్సీ)లకు వ్యతిరేకంగా జరుతున్న ‘ప్రజాందోళన’కు రాహుల్ మద్దతుగా నిలవడంపై పీకే హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇది మాత్రమే సరిపోదనీ.. కాంగ్రెస్ పాలిత …
Read More »దాదాకు బంపర్ ఆఫర్
టీమిండియా మాజీ కెప్టెన్,క్యాబ్ అధ్యక్షుడు,ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి బీసీసీఐ కోర్ కమిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది.బీసీసీఐ వార్షిక ఏజీఎం సమావేశంలో చైర్మన్ సౌరవ్ గంగూలీ పదవీ కాలానికి అడ్డంకిగా ఉన్న బీసీసీఐ రాజ్యాంగ నిబంధనలను సవరించినట్లు సమాచారం. అయితే అపెక్స్ కోర్టు బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటుందా… లేదా అని వేచి చూడాలి. ఒకవేళ బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటే దాదానే మరో ఐదేళ్ల వరకు బీసీసీఐ అధ్యక్ష పదవీలో …
Read More »గంగూలీకి సర్ ఫ్రైజ్
బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన క్యాబ్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీకి సర్ ఫ్రైజ్ అందనున్నదా..? . ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడిగా పలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న దాదాకు పదవీ కాలం పొడిగించనున్నారా.? అని అంటే అవును అనే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఎక్కువ కాలం బీసీసీఐ చీఫ్ గా దాదా ఉంటే టీమిండియా క్రికెట్ బాగుంటదని భావిస్తున్న బోర్డు దాదా పదవీ పొడిగించడానికి …
Read More »దాదా ది గ్రేట్
బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు,క్యాబ్ అధ్యక్షుడు,టీమిండియా మాజీ కెప్టెన్ ,బెంగాల్ టైగర్ ,సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా తనదైన మార్కును చూపిస్తున్నాడు. ఇందులో భాగంగానే త్వరలోనే ఈడెన్ గార్డెన్ లో జరగనున్న టెస్ట్ మ్యాచ్ ను డే/నైట్ మ్యాచ్ గా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి విదితమే. తాజాగా బీసీసీఐలోని కంట్రోల్ అనే పదాన్ని తొలగించే ఆలోచనలో ఉన్నాడు దాదా. ఈ సందర్భంగా దాదా మాట్లాడుతూ” బీసీసీఐ బోర్డును అప్పటి బ్రిటీష్ ఏర్పాటు …
Read More »కోల్ కతా టెస్టుకు ప్రధాని మోదీ
వచ్చే నెల ఇరవై రెండో తారీఖున మొదలు కానున్న టీమిండియా-బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ కు ఇరు దేశాలకు చెందిన ప్రధానమంత్రులు నరేందర్ మోదీ, షేక్ హసీనా వాజేద్ లను బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఆహ్వానించింది. ఈడెన్ గార్డెన్ లో అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించే సందర్భంలో పలు రంగాల సెలెబ్రిటీలను ఆహ్వానించడం క్యాబ్ అనవాయితీగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ సారి ఇరు దేశాలకు చెందిన ప్రధాన …
Read More »కుంబ్లే కోసం తెగించిన దాదా ..
టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత క్యాబ్ అధ్యక్షుడు అయిన సౌరబ్ గంగూలీ ,టీం ఇండియా మాజీ సీనియర్ లెజండరీ స్పిన్నర్ ,మాజీ కెప్టెన్ ,కోచ్ అయిన అనిల్ కుంబ్లే మధ్య ఉన్న దోస్తానం మనందరికీ తెల్సిందే .కెప్టెన్ గా గంగూలీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కుంబ్లే వైపే చూసేవాడు .అంతగా వాళ్ళ మధ్య సాన్నిత్యం ఉంది .అయితే తాజాగా గంగూలీ కుంబ్లే గురించి సంచలన విషయం బయటపెట్టాడు .దాదా …
Read More »