Home / Tag Archives: caa

Tag Archives: caa

టీఆర్ఎస్ తో అందుకే కలిసి ఉన్నాము

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలతో పాటు ముస్లీం వర్గానికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో పాటుగా ముస్లీంల కోసం షాదీ ముబారక్ ,గురుకులాల లాంటి అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో మతాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టే తాము టీఆర్ఎస్ తో కలిసి ఉన్నాము అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ అన్నారు. సీఏఏ,ఎన్పీఆర్,ఎన్ఆర్సీ లు దేశాన్ని బలహీనపరుస్తాయి. ఇవి …

Read More »

సీఏఏను వ్యతిరేకిస్తే పాకిస్థాన్ ఏజెంట్లా- కేసీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఏఏ ,ఎన్పీఆర్,ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తే పాకిస్థాన్ ఏజెంట్లా.. సీఏఏ వలన దేశం పరువు పోతుందని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ”సీఏఏ కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెడుతున్న 8వ రాష్ట్రంగా తెలంగాణ. ఈ బిల్లును వ్యతిరేకించాలని బిల్లుకు మధ్యప్రదేశ్ …

Read More »

సీఏఏపై కేంద్రం పున:సమీక్షించుకోవాలి

ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ చేస్తామంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్‌ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. ‘దేశంలో 50-60 శాతం మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం అవసరమా? చేయదలుచుకుంటే నేరుగా చేయాలి… ద్వంద్వ వైఖరి ఎందుకు? కుల, మత, వర్గ, వర్ణ విభేదాలకు అతీతంగా కొనసాగుతామని ప్రమాణం చేస్తాం. ముస్లింలను …

Read More »

ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ మొత్తం అరవైకు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన సంగతి విదితమే. అయితే సరిగ్గా నెల రోజులకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ,ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా దేశ రాజధాని మహానగరమైన ఢిల్లీలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇవి కాస్త …

Read More »

రంగంలోకి అమిత్ షా..?

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని పరిస్థితులను చక్కదిద్దడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగనున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నేడు కూడా సీఏఏ అనుకూల,వ్యతిరేక వర్గాల మధ్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో హింసాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలు కవాతు నిర్వహిస్తున్నాయి. ఇక శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ,ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ,సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో …

Read More »

ముస్లీంలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ వివాదస్పద వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”1947లోనే ముస్లీంలందర్నీ పాకిస్తాన్ కు పంపించాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక ముస్లీం దేశం కావాలని 1947పూర్వమే మహమ్మద్ జిన్నా ఒత్తిడి తెచ్చారు. అందుకూ మన పూర్వీకులు కూడా ఒప్పుకున్నారని ఆయన అన్నారు. అప్పుడే కనుక ముస్లీంలను పాక్ కు పంపించి అక్కడి హిందువులను ఇక్కడి తీసుకొస్తే ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కునే వారమే కాదని తెలిపారు.

Read More »

సీఏఏకు అందుకే వ్యతిరేకం – మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ,ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకం అని ప్రకటించిన సంగతి విదితమే. అయితే సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నామో మంత్రి కేటీఆర్ టైమ్స్ నౌ సమ్మిట్ లో వెల్లడించారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. అన్ని ప్రాంతాలు ,మతాలు,కులాల కలయిక అని అన్నారు. అలాంటప్పుడు ఈ బిల్లుతో ఏమి అవసరం వచ్చింది అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సీఏఏ ప్రజల …

Read More »

సీఏఏని వద్దన్నందుకు రూ.23లక్షలు జరిమానా

సీఏఏ వద్దు అన్నందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై మూడు లక్షల రూపాయలను జరిమానా వేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ముజాఫర్ నగర్,లక్నో జిల్లాల్లో గతేడాది డిసెంబర్ నెలలో ఇరవై తారీఖున సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేశారు. ఈ ఆందోళనల్లో రూ.1.9కోట్ల ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూరింది. దీంతో పోలీసులు ఆందోళన చేసినవారిపై కేసులు …

Read More »

NRC పై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

ఎన్ఆర్సీ పై దేశ వ్యాప్తంగా నిరసన జ్యాలలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే. ప్రతిపక్షాలు దేశంలో ఎక్కడ బడితే అక్కడ పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ఆర్సీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటనను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ …

Read More »

బెంగాల్ ఎప్పుడూ వ్యతిరేకమే..అయితే ఢిల్లీలో తేల్చుకుందాం !

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల కోల్‌కతా పర్యటనలో భాగంగా బెంగాల్ వచ్చారు. పర్యటనలో భాగంగా కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150 వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగానే  రాజ్ భవన్ లో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత ను కలిసారు.పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఇటీవల చేసిన నిరసనలను చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ సీఏఏ, ఎన్నార్సీ మరియు ఎంపీఆర్ కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat