ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల అధికారంలో కొన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని మాజీ మంత్రి,వైసీపీ ప్రధాన కార్యదర్శి సి రామచంద్రయ్య ఆరోపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” విభజన తర్వాత నమ్మకంతో ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించి.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే .. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల వేల కోట్ల అవినీతికి బాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడ్డారని ఆయన …
Read More »చంద్రబాబు, ఎల్లోమీడియా దుమ్ముదులిపిన వైసీపీ నేత రామచంద్రయ్య..!
అమరావతి పేరుతో రెండు నెలలుగా వరస డ్రామాలతో రాజధాని రాజకీయాన్ని రక్తికట్టించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు మరో డ్రామాకు తెరతీశారు. ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జనచైతన్యయాత్రలు నిర్వహించేందుకు చంద్రబాబు రెడీ అయ్యాడు. బాబు నయా రాజకీయంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అధికారం పోయినదగ్గర నుంచి పిచ్చెక్కినవాడిలా ప్రభుత్వంపై అక్కసు …
Read More »తండ్రీకొడుకులను ఏకిపారేసిన వైసీపీ నేత రామచంద్రయ్య..!
తెనాలి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై చేసిన విమర్శలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. చంద్రబాబు ప్రజల మద్దతు ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. అసలు ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే సత్తా చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. సొంత ప్రయోజనాలకోసమే అమరావతిపై కృత్రిమ ఉద్యమం మొదలు పెట్టారని విమర్శించారు. రాజధాని అంశంపై చంద్రబాబు చెప్పినట్టే నడుచుకోవాలనే రూల్ ఉందా..? అని ప్రశ్నించారు. కాగా అమరావతిని …
Read More »బాబు కుటిల రాజకీయాలపై రామచంద్రయ్య ఫైర్..!
ఏపీలో రాజధాని పర్యటన పేరుతో చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. శుక్రవారం కడపలో మీడియాతో మాట్లాడిన రామచంద్రయ్య..బాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయ అస్థిరత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతి వల్లే కేంద్రం రాష్ట్రం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించదని..తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని..ఆయన అన్నారు. ఇక రాజధాని పేరుతో …
Read More »వైసీపీలోకి సీనియర్ మాజీ మంత్రి-జగన్ సమక్షంలో చేరిక..!
ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉండగానే ఇప్పటికే ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి.ఈ తరుణంలో తెలంగాణలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహాకూటమి పేరిట కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు రెడీ అయిన సంగతి తెల్సిందే.నాడు మూడు దశబ్ధాల కాంగ్రెస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన టీడీపీ పార్టీ ఇప్పుడు అదే పార్టీతో పొత్తుకు సిద్ధపడుతుండటంతో …
Read More »