తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, జడ్చర్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి జన్మదినం (ఫిబ్రవరి 3వ తేదీన) సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గ సర్పంచుల సంఘం గౌరవ రాజ్యసభ ఎంపీ సంతోష్ రావు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో 50 వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ని రాజపూర్ మండల కేంద్రం, మాచారం గ్రామాల్లో మరియు జడ్చర్ల డిగ్రీ …
Read More »గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి
మనమంతా జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన జడ్చర్ల పట్టణంలోని పలు కూడళ్లలో గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ కూడా గాంధీజీ మార్గంలోనే నడుస్తున్నారని చెప్పారు.కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఏడేండ్లుగా తెలంగాణలో శాంతియుత …
Read More »పారామెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ జారీ..
తెలంగాణ రాష్ట్రంలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రభుత్వం సీట్లు పెంచడమేగాక, మరిన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. పెంచిన, కొత్తగా ప్రకటించిన కోర్సుల్లో మొత్తం 971 సీట్లకు తెలంగాణ పారా మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దరఖాస్తుల, తరగతుల ప్రారంభ తేదీలను తాజాగా ప్రకటించింది. ఆయా కోర్సులు, సీట్ల వివరాలను తమ వెబ్‌సైట్‌లో పెట్టింది. కాగా, పెరిగిన, కొత్త సీట్లు తాజా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని, వీటిని …
Read More »