యువరాజ్ సింగ్..ఇతడి పేరు చెబితే యావత్ ప్రపంచానికి ఎక్కడా లేని ఆనందం వస్తుంది. తన ఆటతో..అటు బ్యాట్టింగ్, ఇటు బౌలింగ్ మరోపక్క తనకి ఎంతో ఇష్టమైన ఫీల్డింగ్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ప్రత్యర్ధులను వనికిస్తాడు. ఒక్కప్పుడు ఆస్ట్రేలియా బౌలింగ్ అంటే అందరూ ఎంతోకొంత బయపడేవారు. కాని యువరాజ్ మాత్రం తన బ్యాట్టింగ్ తో కంగారులను కంగారుపెట్టేవాడు. అన్నీ పరపంచ కప్ ఫార్మాట్లోను గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ …
Read More »