కర్నూల్ జిల్లా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో భయపడి పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి గుంటూరు – విజయవాడ మధ్య రాజధానికి ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. రాజధాని అంటే అన్ని ప్రాంతాల ప్రజలకు భావోద్వేగ అంశమని, అలాంటిది అమరావతిలో నాయుడు రియల్ ఎస్టేట్ రాజధానిని ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీ నేతలు ఖాళీ..వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరో తెలుసా
రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు ప్రత్యేక రాయలసీమ ఉద్యమ కారుడు తెలుగుదేశం పార్టీ నేత కర్నూలు జిల్లా రాజకీయ ఉద్దండుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ పార్టీని వీడుతున్నట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల ముందు టీడీపీలో చేరినా ఆయన పార్టీ తో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాల కోసం గానీ పార్టీ విజయం కోసం గాని ఆయన కృషి చేయలేదు. ఒక రాజకీయ పార్టీలో కొనసాగాలా …
Read More »