తెలంగాణలో ఇప్పుడు హుజూర్‌నగర్ ఉప ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్లొండ పార్లమెంట్ స్థానానికి ఎన్నిక కావడంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 21 న హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌పై స్వల్ఫ మెజారిటీతో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డినే అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 251మంది సర్పంచుల నామినేషన్
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల అక్టోబరులో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలోకి దిగడానికి అధికార ప్రతిపక్ష పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,కాంగ్రెస్ తరపున ఎంపీ,టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన పద్మావతి రెడ్డిని బరిలోకి దించుతున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. …
Read More »హుజూర్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకళారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానే వచ్చింది. నిన్నటి నుండి ఈ ఎన్నికల బరిలోకి దిగేవారి నుండి నామినేషన్లను స్వీకరిస్తుంది ఎన్నికల సంఘం. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో బరిలోకి దిగి కేవలం ఆరు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డిని ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఖరారు చేసి బీఫారం అందించారు. కాంగ్రెస్ …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈ రోజు సోమవారం నోటిఫికేషన్ విడుదలయింది. ఈ ఎన్నికకు ఈ రోజు నుంచే నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ నెల ముప్పై తారీఖు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అయితే అక్టోబర్ 3వ తేది నామినేషన్ల ఉపసంహారణకు అఖరి గడవు. అక్టోబర్ 21న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. అదే నెల ఇరవై నాలుగో తేదీన ఉప …
Read More »హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ,ప్రస్తుత నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెల్సిందే. హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేసింది ఎన్నికల కమిషన్. అందులో భాగంగా వచ్చే నెల అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల ఇరవై మూడున దీనికి సంబంధించిన …
Read More »