Home / Tag Archives: by elections (page 2)

Tag Archives: by elections

దుబ్బాకలో బీజేపీకి షాక్

రాయపోల్ మండల్ కేంద్రంలో మంత్రి హరీశ్ రావు గారి ఆధ్వర్యంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బీజేపీ జిల్లా మహిళ మోర్చా నాయకులు బాల్ లక్ష్మీ చిత్త రమణి మరియు మిగత మహిళ నాయకురాలు దౌల్తాబాద్ మండలముకి చెందింటువంటి 300 మంది వివిధ పార్టీలకు రాజీనామా చేసి ఈరోజు తెరాస లో చేరడం జరిగింది.. – ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ గౌ ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

దుబ్బాకలో రూ.104.09 కోట్లతో విద్యుత్‌ పనులు

తెలంగాణ రాష్ట్రంలో  సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో విద్యుత్‌ జిగేల్‌మంటున్నది. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయించారు. ఈ ఆరేండ్లలో సుమారు రూ.104.09 కోట్ల విద్యుత్‌ పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని అప్పనపల్లి, రామసముద్రం, రామక్కపేట, తిమ్మాపూర్‌, బొప్పాపూర్‌, కాసులాబాద్‌, జప్తిలింగారెడ్డిపల్లి, గొడుగుపల్లి, మాచిన్‌పల్లి, అనాజీపూర్‌, కాసన్‌పల్లి, అనంతసాగర్‌ గ్రామాల్లో  33/11 కేవీ సబ్‌స్టేషన్లను 14 కొత్త …

Read More »

యువకులే టీఆర్ఎస్ సైనికులు..

విశ్వసనీయత కలిగిన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు తెలపడంలో యువత ముందుంటారని.. అలాంటి వారు టీఆరెస్ పార్టీలో చేరడం శుభపరిణామం అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు. దుబ్బాక మండలం తిమ్మాపూర్ , అదేవిధంగా రాయ్ పోల్ మండలం అనాజ్ పూర్, తిమ్మక్క పల్లి చెందిన బీజేపీ యువకులు పెద్ద సంఖ్యలో శనివారం టీఆరెస్ పార్టీలో చేరారు. వీరిని మంత్రి హరీష్ రావు గారు గులాబీ కండువలతో ఆహ్వానించారు. ఈ …

Read More »

ప్రలోభాలకు, మాయమాటలకు ఇక్కడ ఓట్లు పడవు

దుబ్బాకలో ఓట్లు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఎన్నిక ముగిశాక మళ్లీ కనిపించరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పెద్ద పెద్ద కార్లు,  సూట్‌కేసులతో వస్తున్నారని, కానీ.. ప్రలోభాలకు, మాయమాటలకు ఇక్కడ ఓట్లు పడవని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఆ రెండు పార్టీలకు అభ్యర్థులు మాత్రమే మిగిలారని, కార్యకర్తలంతా ఎప్పుడో ఖాళీ అయ్యారని, నాయకులకు తోవ చూపించేవారు కూడా కరువయ్యారని ఎద్దేవా చేశారు. శుక్రవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, 2008 ఉప …

Read More »

మంత్రి హారీష్ రావు ఫోటో వైరల్.. అసలు కారణం ఇదే..!

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ ఫోటో ఎందుకు వైరల్ అవుతుందో ఒక లుక్ వేద్దాం. వచ్చే నెల నవంబర్ మూడో తారీఖున దుబ్బాక ఉపఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు …

Read More »

బీజేపీకి ఓటుతోనే స‌మాధానం చెప్పాలి

దుబ్బాక ఉప ఎన్నిక‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఓటుతోనే స‌మాధానం చెప్పాల‌ని మెద‌క్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి ఓట‌ర్ల‌కు సూచించారు. చిన్న ఆరెప‌ల్లిలో ఇవాళ ఉద‌యం ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. సోలిపేట సుజాత‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఓటేసి.. భారీ మెజార్టీతో గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఎన్నో క‌ష్టాలు ప‌డ్డ తెలంగాణ ఇప్పుడిప్పుడే గ‌ట్టెక్కుతుంద‌న్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వం రైతుల కోసం కృషి చేస్తుంటే.. బీజేపీ మాత్రం రైతుల …

Read More »

సుజాత మాకు చెల్లె లాంటిది.. మేమిద్దరం కుడి ఎడమ భుజం వలే పనిచేస్తాం…

దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారి ఎనలేని సుదీర్ఘ ప్రజా సేవలకు టి ఆర్ ఎస్ పార్టీ గౌరవాన్ని ఇస్తూ.. వారి సతీమణి సోలిపెట సుజాత కు సీఎం కేసీఆర్ గారు దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. ఈ సందర్భంగా చిట్టాపూర్ గ్రామంలో సుజాత స్వగృహంకి వెళ్లి రామలింగారెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా …

Read More »

దుబ్బాకలో మంచి చెడుకు మేమే నిలబడతాం

‘‘మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా ఏనాడైనా దుబ్బాక రైతాంగం గురించి మాట్లాడారా? తెలంగాణ ఉద్యమంలో  పాల్గొన్న ప్రజలను జైల్లో వేస్తే ఎప్పుడైనా విడిపించారా? దుబ్బాకలో ఎన్నో కేసులు నమోదైతే వచ్చి వారి పక్షాన నిలబడ్డారా? మంచిచెడుకు నిలబడేదే మేము.. దుబ్బాక ప్రజల కష్టసుఖాల్లో నిలబడ్డాం. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి..! మీరొచ్చి ఎవరి తలపుండు కడుగుతారో సమాధానం చెప్పాలి’’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇక్కడ చదువుకున్న బిడ్డగా సీఎం కేసీఆర్‌కు ఉన్న  …

Read More »

బీజేపీ అభ్యర్థి గా రఘునందన్ రావు

త్వరలోనే జరగనున్న దుబ్బాక ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా బీజేపీ జాతీయ నాయకత్వం రఘునందన్‌రావును ఖరారు చేసింది. మధ్యప్రదేశ్‌లోని 27 స్థానాల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అక్కడి అభ్యర్థులతో పాటు దుబ్బాక అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించింది. దుబ్బాకలో ఉపఎన్నికల అనివార్యం అని తెలిసినప్పటి నుంచి రఘునందన్ రావు పేరు బీజేపీ వర్గాల్లో ప్రముఖంగా వినిపించింది. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి …

Read More »

దుబ్బాక ప్రజలకు మంత్రి హారీష్ పిలుపు

దుబ్బాక ఉపఎన్నిక ప్ర‌చారం వేడెక్కింది. టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ సోలిపేట రామలింగారెడ్డి స‌తీమ‌ణి సుజాత‌ను ప్ర‌క‌టించారు. దీంతో ఎలాగైనా సీటును కైవ‌సం చేసుకునేందుకు పార్టీ ముఖ్య‌నేత‌లు రంగంలోకి దిగారు. ప్ర‌చారంలో భాగంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయి. అదే స్ఫూర్తితో దుబ్బాక నియోజక వర్గాన్ని రామలింగారెడ్డి అభివృద్ధి చేశారు. పేద‌ల కోసం ఎంత‌గానో కృషి చేశారు. దుబ్బాక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat