గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరటం ఖాయమవ్వటంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. అందుకు వంశీ సైతం సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన టీడీపీ అధినేతకు ఈ సమాచారం ఇవ్వగా..అధికారికంగా స్పీకర్ ఫార్మాట్ లో లేఖ పంపాల్సి ఉంది. వైసీపీలో చేరే ముందు ఆయన రాజీనామా చేయనున్నారు. అయితే, ఆమోదం పైన నిర్ణయం మాత్రం స్పీకర్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ …
Read More »గన్నవరం బరిలో ఎవరెవరున్నారు..!
తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ రాజీనామా చేసిన నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లో అక్కడ ఉపఎన్నిక రానుంది. ఈ క్రమంలో గన్నవరం నుంచి ఏ పార్టీ తరుపున ఎవరు అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అనేది అత్యంత ఉత్కంఠగా మారింది. అయితే అధికారంలో వైసిపి ఉండడంతో గెలుపు దీమాతో వైసీపీ ముందుకు వెళ్తుండగా…రాజీనామా చేసిన వంశీని రాజ్యసభకు పంపిస్తాం అని సీఎం జగన్ …
Read More »నంద్యాలలో డబ్బు పంచిన బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. …
Read More »ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి మేము సిద్దం..వైసీపీ ఎంపీ ..!
ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నికలు రావచ్చని ,వాటిని ఎదుర్కోవడానికి తాము సిద్దంగా ఉన్నామని పార్లమెంటుకు రాజీనామా చేసిన వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. అయితే ప్రత్యేక హోదాపై యు టర్న్ తీసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు తమపై పోటీ పెడతామని అంటున్నారని, తద్వారా ప్రత్యేక హోదా ఆశయాన్ని ఆయన నీరుకార్చడానికి ఆలోచిస్తున్నారని , బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగానే ఆయన పనిచేస్తున్నట్లుగా ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో …
Read More »