పైన కనిపించే వాచ్ ఎంతో తెలుసా..కేవలం రూ.226 కోట్లు మాత్రమే. ఇదేమిటి కామెడీ అనుకుంటున్నారు. కదండీ ఇది నిజంగా నిజమే ఒక వ్యక్తి ఈ వాచ్ ని అక్షరాలా 226కోట్లకు కొనుక్కున్నాడు. కాని ఆ మనిషి ఎవరూ, ఏం చేస్తాడు అనే విషయాలు తెలియనప్పటికీ దాన్ని తయారు చేసిన సంస్థ యొక్క వివరాలు మాత్రం బయటకు వచ్చాయి. ఈ వాచ్ యొక్క మోడల్ గ్రాండ్ మాస్టర్ చైమ్ 6300 ఎ …
Read More »మీకు రూ.1.50 లక్షల వరకు..!
మీకు వాహానం ఉందా.. మీరు వాహానం వినియోగిస్తున్నారా.. మరి ముఖ్యంగా టాటా మోటార్స్ వాహానాలు వాడుతున్నారా.. అయితే ఇది మీకు నిజంగా శుభవార్తనే. లేటెస్ట్ మోడల్ కారు హారియర్ తో పాటు పలు రకాల కార్ల ధరలను భారీగా తగ్గించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. నెక్సస్,హెక్స్,టియాగో,ఎన్ఆర్టీ ,హారియర్ కార్ల కొనుగోళ్లపై ఏకంగా రూ.1.5లక్షల వరకు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కార్ల ఫెస్టివల్ పేరుతో టాటా మోటార్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నట్లు …
Read More »జగన్ ని విమర్శిస్తున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి
‘ప్రభుత్వంపై మేం చేస్తున్న పోరాటానికి క్లైమాక్స్ పాదయాత్ర. ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అన్నట్లు అసెంబ్లీ పనితీరు ఉంది. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో ఎలాంటి చర్యలు లేవు. అది కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని ప్రజల ముందుకు మరింత బలంగా తీసుకెళ్లేందుకే అసెంబ్లీని బహిష్కరించాం. అసెంబ్లీకి వెళ్లకపోయినా.. ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరించి చెప్పాం. …
Read More »