సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ త్రాగే అలవాటు ఉంటుంది.అయితే నిద్ర లేచి ,కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత మజ్జిగ త్రాగితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..మజ్జిగలో కరివేపాకు ,అల్లం ,జీలకర్ర వంటి పోపులతో మసాల మజ్జిగను తయారు చేసుకోవచ్చు. ఉదయాన్నే మజ్జిగ తీసుకోవడం వలన ఇది కడుపును చల్లగా ఉంచి,కడుపులో ఏర్పడే మంటను తగ్గిస్తుంది.అంతేకాకుండా కడుపులో ఏర్పడే అల్సర్ ,కడుపు ఉబ్బరంగా ఉండే …
Read More »