`ప్రేమమ్` సినిమాతో దక్షిణాదిన గుర్తింపు సంపాదించుకున్న అనుపమా పరమేశ్వరన్ తెలుగులో ప్రముఖ కథానాయికగా ఎదిగింది. పలువురు యంగ్ హీరోల సరసన నటించింది. ఇటీవల తెలుగు తెరకు కాస్త దూరమైన అనుపమ మళ్లీ టాలీవుడ్లో సందడి చేయబోతోందట. వరుస సినిమాలతో బిజీ కాబోతోందట. తెలుగులో రెండు సినిమాలను అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ రెండు సినిమాల్లోనూ యువ హీరో నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్నాడట. నిఖిల్ నటించనున్న `కార్తికేయ 2`, `18 …
Read More »ఢిల్లీలో ఫుల్లు బిజీగా సీఎం జగన్..!
ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేంద్రం పెద్దలతో సమావేశాలు జరుపుతూ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. తాజాగా మరికొందరు కేంద్రమంత్రులను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తనకు లభించిన కాస్త విరామంలో ఢిల్లీలోని తన నివాసం నెం.1, జన్ పథ్ లో వైసీపీ ఎంపీలతో …
Read More »దావోస్ లో మంత్రి కేటీఆర్ బిజీ బిజీ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకున్న విషయం విదితమే. దావోస్ పర్యటనలో భాగంగా అపోలో టైర్స్ వైస్ చైర్మన్, ఎండీ నీరజ్ కుమార్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. హెచ్‌పీఈ సీవోవో విశాల్ లాల్‌తో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మంత్రి కేటీఆర్ వారికి …
Read More »వరుస ఆఫర్లతో బిజీ అయిపోయిన విజయ్ హీరోయిన్..!
చూసి చూడంగానే నచ్చేసావే అంటూ ఓ పాట తో వచ్చిన రష్మిక మందన అతి తక్కువ రోజుల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దీనికి కచ్చితంగా విజయ్ దేవరకొండ తో చేసిన సినిమాలే కారణం అని చెప్పుకోవచ్చు. గతంలో వచ్చిన గీతాగోవిందం ఆ తరువాత వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలతో తన అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ తో రష్మిక అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం …
Read More »అది చేస్తేనే సుఖనిద్ర..!
ప్రస్తుతం కాలంతోపాటు పరిగెత్తే జీవితంలో నిద్ర అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. బుర్ర నిండా ఆలోచనలతో నిద్రకు ఉపక్రమించాలంటే యుద్ధం చేయాల్సిందే. కానీ కొందరు మాత్రం ఇలా పడుకోగానే.. అలా నిద్రపోతారు. వాళ్లకు మాత్రమే అంతా అదృష్టం ఏంటబ్బా? అంటే వారి ఆలోచనలు ఎప్పడూ ఆశావహ దృక్పథంతో ఉండడమే అంటున్నారు పరిశోధకులు. అమెరికాలోని ఇల్లినియస్ ఎట్ అర్బన్ ఛాంపియన్ విశ్వవిద్యాలయం వారు దీనికి సంబంధించి ఒక పరిశోధన నిర్వహించారు. అందులో …
Read More »