భూమిపై పెట్టుబడి తరతరాలకు రాబడి..ఇప్పుడు భూమిపై పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం..మీ పెట్టుబడి పదింతలు కావాలంటే…వన్ అండ్ ఓన్లీ ఆప్షన్..లావోరా గ్రూపు. తెలివైన పెట్టుబడికి చిరునామా స్లోగన్ తో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలం లోనే కస్టమర్ల నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్న అతిపెద్ద రియల్ ఎస్టేట్ గ్రూపు…లావోరా.. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల శ్రీశైలం హైవేలో శంషాబాద్, షాద్ నగర్, జడ్చర్ల వంటి ప్రాంతాల్లో దాదాపు 12 ప్రెస్టీజియస్ …
Read More »హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రారాజు లావోరా
హైదరాబాద్ మహానగరం రియల్ ఎస్టేట్ రంగంలో దినదిన అభివృద్ధితో దూసుకెళ్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా. రియల్ రంగంలో అందరి నమ్మకాన్ని చురగొంటూ మకుటం లేని మహరాజుగా వెలుగొందుతుంది లావోరా సంస్థ . నగరం నలువైపులా అన్ని జాతీయ రహదారులను కవర్ చేస్తూ హెచ్ఎండీఏ అనుమతులతో పాటు కస్టమర్లకు అనువైన ధరలకే ప్లాట్లను లేఔట్లను అందజేస్తుంది లావోరా సంస్థ. నమ్మకమైన యాజమాన్యం ..మంచి అనుభవం ఉన్న మార్కెటింగ్ టీమ్ …
Read More »నమ్మకానికి అమ్మలాంటిది లావోరా
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ లావోరా లో పెట్టుబడులు పెడితే పదింతలు ఆదాయం వచ్చేలా ఆ సంస్థ రేరా ,హెచ్ఎండీఏ,ముడా,డీటీసీపీ నుండి అన్ని రకాల అనుమతులతో రెండు వేల ఐదోందల ఎకరాలతో ఇరవై ప్రాజెక్టులను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ వెంచర్స్ లో పెట్టే ప్రతి పైసాకి పదింతల ఆదాయం వచ్చేలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి సమీపాన నగరం నుండి వెళ్లే అన్ని జాతీయ …
Read More »లావోరా పెట్టుబడులు భద్రం.. భవిష్యత్తుకు ధైర్యం
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏలుతున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లావోరాలో పెట్టుబడులు పెట్టడం పెట్టిన ప్రతి రూపాయికి భద్రతనివ్వడమే కాకుండా పదింతల ఆదాయాన్ని అందిస్తూ భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తుంది ఈ సంస్థ. మొత్తం ఇరవై ప్రాజెక్టులతో అత్యధికంగా రెండు వేల ఐదు వందల ఎకరాల భూబ్యాంకుతో కస్టమర్లకు ప్లాట్లను లేఔట్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్లాట్లు,లేఔట్లకు సంబంధించి రేరా.. ముడా. హెచ్ఎండీఏ.డీటీసీపీ నుండి అవసరమైన అన్ని అనుమతులతో …
Read More »అదానీ కి మరో షాక్
హిండెన్ బర్గ్ నివేదికతో ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ భారీగా నష్టపోయిన సంగతి తెల్సిందే. తాజాగా మరో షాక్ తగిలింది. డీబీ పవర్ కంపెనీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు గడువు ముగియడంతో డీల్ అయింది. 1200 మెగావాట్ల బొగ్గు పవర్ ప్లాంట్ ఉన్న డీబీ పవర్ కంపెనీ నుంచి రూ.7,017 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు అదానీ పవర్ గతేడాది ఒప్పందం చేసుకుంది. డీల్ రద్దు కావడంతో దేశవ్యాప్తంగా …
Read More »మళ్లీ పెరిగిన సిలిండర్ ధర
దేశ వ్యాప్తంగా ఉన్న కమర్షియల్ LPG సిలిండర్ ధర రూ. 103.50 పెరిగింది. పెరిగిన ధర ఇవాల్టి నుంచే (DEC 1) అమల్లోకి వస్తుందని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. ప్రతి నెలా మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. తాజా సమీక్షలో ఈ పెంపు నిర్ణయం తీసుకున్నాయి. కాగా గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరను మాత్రం పెంచలేదు. ఇది ఊరటనిచ్చే విషయం.
Read More »మళ్లీ పెరిగిన బంగారం ధరలు
తెలంగాణలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి రూ.46,040కు చేరింది. ఇక 22 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.190 పెరిగి రూ.42,200కు చేరింది. ఇక వెండి కేజీపై రూ.900 పెరిగి రూ.72,500గా ఉంది
Read More »పెట్రోల్ పై శుభవార్త.
ప్రస్తుతం పెట్రోల్,డీజిల్ పై ధరలు ఆకాశన్నంటుతున్న సంగతి విధితమే. అయితే పెట్రోలు ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే రూ.75కే లీటర్ వస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. అటు డీజిల్ రూ.68కి వస్తుందన్నారు. అయితే ఇందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధంగా లేవన్నారు. చమురును GST పరిధిలోకి తెస్తే రాష్ట్రాలకు నష్టం కలుగుతుందన్నారు. ఇక వీటిని జీఎస్టీలోకి తెస్తే కేంద్రం, రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందన్నారు.
Read More »రిలయన్స్ సంచలనం
మొత్తం దేశ చరిత్రలోనే తొలిసారి రూ.10లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చరిత్రకెక్కింది. కంపెనీ షేర్ రూ.1581.25 కొత్త మార్కును సాధించింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ లోనే అతి పెద్ద కంపెనీగా నిలిచింది. ఇటీవలే ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలైట్ క్లబ్ లో చేరింది. జియో ,రియలన్స్ రిటైల్ తో గతేడాది కాలంలో 31% వృద్ధిని నమోదు …
Read More »ఆకాశాన్ని అంటిన ఉల్లి ధరలు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర అక్షరాల రూ.110లు ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మలక్ పేట్ మార్కెట్లో మాత్రం మొన్న శనివారం పదివేలకు పైగా క్వింటాళ్ల ఉల్లిగడ్డలు వచ్చాయి. మహారాష్ట్రకు చెందిన మొదటి రకం ఉల్లి ధర వేలంలో కిలో రూ.90లు పలికింది. ఇక రెండో రకం ఉల్లి గడ్డలు మాత్రం కిలోకి రూ.75లు …
Read More »