ఆన్‌లైన్‌లో మనం ఆర్డర్ చేసిన దానికి బదులుగా వేరే వస్తువులు వచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే వెలుగు చూసింది. ప్లిఫ్‌కార్ట్‌లో ఓ యువకుడు ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డర్ చేశాడు. కానీ ఆ ఫోన్‌కు బదులుగా రెండు నిర్మా సబ్బులు రావడంతో అతను విస్తుపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బిలియన్ డేస్ సేల్ కింద ఓ యువకుడు ప్లిఫ్‌కార్ట్‌లో రూ. 53 వేల విలువ చేసే …
Read More »తగ్గిన బంగారం ధరలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం పసిడి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.45,930కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ.42,100గా ఉంది. ఇక వెండి కేజీపై రూ.1000 తగ్గి రూ.71,500గా ఉంది
Read More »లాభాలతో స్టాక్ మార్కెట్లు
ఈ రోజు మంగళవారం దేశీయ మార్కెట్లన్నీ లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభం దశలోనే సెన్సెక్స్ 187పాయింట్లను లాభపడి 41,125పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. నిఫ్టీ మాత్రం యాబై ఒక్క పాయింట్లను లాభపడి 12,105వద్ద కొనసాగుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్,దేవాన్ హౌసింగ్,రిలయన్స్ క్యాపిటల్ షేర్లు లాభపడుతున్నాయి. ట్రైడెంట్ ,వర్లుపూల్,మాగ్మ ఫిన్ కార్ప్ ,సుజ్లనాన్ ఎనర్జీ షేర్లు నష్టంలో కొనసాగుతున్నాయి.
Read More »డిసెంబర్ 31 తర్వాత నుంచి రూ.10వేల ఫైన్
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో ముగియనున్న సంగతి విదితమే. ఈ నెల ముప్పై ఒకటో తారీఖు తర్వాత సరికొత్త సంవత్సరం రానున్నది. అయితే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ కు సంబంధించిన ఆదాయపన్ను శాఖ మరోసారి కీలక ప్రకటన చేయనున్నది. ఇందులో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపు ఫైల్ చేస్తే రూ.5వేల జరిమానాను విధించనున్నారు. ఆ తర్వాత ఫైల్ చేస్తే …
Read More »లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ రోజు బుధవారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నిప్టీ 53పాయింట్ల లాభాన్ని గడించి .. 11900వద్ద ట్రేడింగ్ ముగిసింది. సెన్సెక్స్ 172పాయింట్లు లాభపడి 40,412పాయింట్ల వద్ద ముగిసింది. చివరి గంటలో కొనుగోళ్లు భారీగా జరగడంతో నిప్టీ భారీగా పుంజుకుంది.డాలర్ తో రూపాయి మారకం విలువ 70.83గా ఉంది. ఎన్టీపీసీ,ఐఓసీ,ఓఎన్జీసీ షేర్లు లాభపడ్డాయి. యఎస్ బ్యాంకు,వేదాంత,హీరో మోటోకార్స్ ,భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాన్ని చవిచూసాయి.
Read More »