వాట్సాప్‌లో అపరిచితులు పంపే వీడియో ఫైళ్లను తెరుస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త అంటోంది కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యురిటీ సంస్థ ‘ద కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ (సీఈఆర్‌టీ). ఎంపీ4 ఫైళ్ల సాయంతో సాఫ్ట్‌వేర్‌లోని లోపాల ఆధారంగా హ్యాకర్లు మీ ఫోన్లలోకి చొరబడవచ్చునని ఈ సంస్థ మూడు రోజుల క్రితం ఓ హెచ్చరిక జారీ చేసింది. మీ అనుమతులను కోరకుండానే సమాచారాన్ని సేకరించడంతోపాటు మీ ఫోన్‌ను పనిచేయకుండా చేయొచ్చని తెలిపింది. …
Read More »భారీగా తగ్గిన బంగారం ధరలు..!
గత కొద్ది రోజులుగా పడుతూ లేస్తూ వస్తున్న బంగారం ధర సోమవారం భారీగా తగ్గింది. భారతీయ విపణిలో పది గ్రాములు పసిడి రూ.405 తగ్గడం ద్వారా రూ.32వేల దిగువకు పడిపోయింది. సోమవారం నాటి బులియన్ ట్రేడింగ్‌లో స్వచ్ఛమైన 10గ్రాముల పసిడి రూ.31,965కు చేరింది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు లేకపోవడం, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ కొరవడటం వల్లే పసిడి ధర తగ్గిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క …
Read More »ఈ ఫోన్‌పై రూ.8వేలు తగ్గింపు
ప్రస్తుతం మొబైల్స్ కంపనీలు తక్కవ ధరలతో కష్టమర్లను ఆకర్శిశిస్తున్నాయి. విడుదల చేసినప్పుడు ధర కాకుండా …మద్యలో అదే మొబైల్ ను మరింత ధర తగ్గించినట్టు ప్రకటించి…కష్టమర్లను కోనుగోలు చేసే విదంగా చేస్తారు. తాజాగా నోకియా 5, నోకియా 8 స్మార్ట్‌ఫోన్లపై భారత్‌లో హెచ్‌ఎండీ గ్లోబల్ ధరలు తగ్గించింది. నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా 8 వేల రూపాయల ధర తగ్గించి రూ.28,999కు తీసుకొచ్చింది. అయితే ఈ ఫోన్‌ను గతేడాది అక్టోబర్‌లో …
Read More »