శ్రీరెడ్డి ఎపిసోడ్.. మీడియాపై వార్ తదితర అంశాలతో రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ మళ్లీ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పవన్ కసరత్తులు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా నాలుగు జిల్లాల్లో భారీ బహిరంగసభలు ఏర్పాటు చేసి.. ప్రతి జిల్లాలో …
Read More »