వైసీపీ మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. గురువారం ఉదయం శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ యాత్ర విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకుంది. దారి పొడవునా యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగుడుగనా నీరాజనాలు పలుకుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని మంత్రులు ఈ యాత్రలో వివరిస్తున్నారు. విజయనగరంలోని న్యూపూర్ణ జంక్షన్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. …
Read More »ప్రజలకు ఏం చేశామో బస్సు యాత్రలో చెప్తాం: ధర్మాన
దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం అందిస్తున్న ప్రభుత్వం తమదని వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈనెల 26 నుంచి 29 వరకు మంత్రుల బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన మంత్రులు వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ‘సామాజిక న్యాయం’ అనే పేరుతో …
Read More »బాబు బస్సుయాత్ర
ప్రభుత్వ వైఫల్యాలపై బస్సు యాత్ర చేసే యోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లుతెలుస్తోంది. 45 రోజుల బస్సుయాత్రను చంద్రబాబు ప్రతిపాదించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఆయన పార్టీ మీటింగ్‌లో ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. 13 జిల్లాలు, 100కు పైగా నియోజకవర్గాలు కవరయ్యేలా యాత్ర చేయాలని భావిస్తున్నారు. జనచైతన్య పేరుతో బస్సు యాత్ర చేద్దామని సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే యాత్ర చేయాలనే …
Read More »హెచ్చరిక.. చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రను అడ్డుకుంటాం
పరిపాలనా వికేంద్రీకరణను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రను రాయలసీమ జిల్లాల్లో అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. గురువారం జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆర్‌యూఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బి. భాస్కర్‌నాయుడు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయకుండా రాయలసీమకు అన్యాయం …
Read More »నారా లోకేష్ గెలుపు అసాద్యం..మంగళగిరి నుంచి షర్మిల బస్సు యాత్ర
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తేది దగ్గరవుతున్న తరుణంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ తరుపున వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రచారం నిర్వహించనున్నారు. విజయమ్మ, షర్మిల కోసం వేర్వేరు ప్రచార రథాలను వైసీపీ సిద్ధం చేస్తోంది. 27న మంగళగిరి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్న షర్మిల ఉత్తరాంధ్ర ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. మొత్తం 10 జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్న షర్మిల దాదాపు 50 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. అలాగే వైఎస్ విజయమ్మ 40 …
Read More »పోలవరం సందర్శన యాత్ర పేరుతో 400 కోట్లు దోపిడి.. ప్రభుత్వ జీవోలే సాక్ష్యాలు
పట్టపగలు జరుగుతున్న దోపిడీని చూస్తుంటే నక్సలైట్లలో చేరి ఈ దోపిడీదారుల అంతు చూడాలనిపిస్తుంది . ఇలాంటి దోపిడీ ప్రపంచంలోనే ఎక్కడా ఉండి ఉండదు , అసలు కనీసం మనం వినికూడా ఉండం . పది శాతం కూడా పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ ని చూడటం కోసం ప్రజలని ప్రభుత్వ ఖర్చుతో తరలించటం ఏమిటీ ..దానికోసం ఇప్పటిదాకా 400 కోట్లు ఖర్చు చేయటం ఏమిటి ? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా …
Read More »పాదయాత్రకే ఇలా ఉంటే..బస్సుయాత్ర కూడా పూర్తైతే చంద్రబాబు గుండుల్లో రైళ్లు పరుగెడుతాయ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దేశ చరిత్రలో నిలిచిపోయిందని వైసీపీ సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.చరిత్రాత్మకమైన ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జగన్ అంటే ఓ పోరాటం, ఒక నమ్మకం, పాదయాత్ర ద్వారా ప్రజలకు భరోసా కల్పించిన నాయకుడని అని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాలపై …
Read More »బస్సుయాత్రకు ముందే..కాంగ్రెస్‌లో ఓటమి భయం
చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా ఉంటూ ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా భావించే కాంగ్రెస్ పార్టీలోని నాయకులను ముందుగా ఒక్క తాటిపైకి తెచ్చేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిబస్సుయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 26 తేదీన చేవెళ్ల నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రపై అప్పుడే కాంగ్రెస్ పార్టీ నేతల్లో డివైడ్ టాక్ వస్తోంది. ఇంకా చెప్పాలంటే…అసలు పాదయాత్రతో తాము సాధించేదేమీ లేదని కొందరు అంటున్నారు. see also : వరంగల్ నగరంలో …
Read More »