దివంగత ముఖ్యమంత్రి వైయస్ హయాంలో ప్రపంచ వ్యాప్తంగా తిరుమల తిరుపతి క్షేత్రం ఖ్యాతి దేదీప్యమానంగా వెలిగిపోయింది. వైయస్ టీటీడీలో పలు సంస్కరణలు చేపట్టి…తిరుమల రూపురేఖలు పూర్తిగా మార్చి వేశారు. అర్చకులకు వేతన వ్యవస్థ ఏర్పాటు చేసింది కూడా వైయస్ హయాంలోనే కావడం విశేషం. అయితే ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఎందుకనో హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత కనపరుస్తారు. ఆధ్యాత్మిక , దైవ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చెప్పులు వేసుకుని …
Read More »తిరుమల బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార దుర్మార్గపు చర్యపై స్పందించిన విశాఖ శారదాపీఠాధిపతి
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం జరగడంపై విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పందించారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేయడాన్ని ఇప్పటికే సిఎస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కుట్రకు బాధ్యులెవరో ప్రభుత్వం నిగ్గు తేల్చాలని అన్నారు. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ గతంలో వైఎస్సార్ జీవో …
Read More »