మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి భారీగా జనం తరలివచ్చారు. ‘అజాత శత్రువు’ను కడసారిగా చూసేందుకు బంధువులు, సన్నిహితులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. సజల నేత్రాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరీ తరం కావడం లేదు. ఊహించని దారుణంతో వైయస్ఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వైయస్ …
Read More »మళ్లీ స్మశానానికి స్థలం కావాలని వినతులు.. రెవెన్యూ నాటకాలు.. ఎక్కడో తెలుసా.?
తెలుగుదేశం పార్టీ నేతల భూ బరితెగింపు పతాక స్థాయికి చేరుతోంది.. తాజాగాతెలుగు తెమ్ముళ్లు శ్మశాన స్థలాన్ని సైతం కబ్జా చేసి ఆ స్థలంలో ఏకంగా ఇళ్లు నిర్మించేసుకున్నారు.. ఇంత జరిగినా రెవెన్యూ విభాగం పట్టనట్టుగా మిన్నకుండిపోయింది. తిరుపతిలో లీలామహల్ నుంచి కరకంబాడి వెళ్లే విశాలమైన రోడ్డుపక్కనున్న స్ధలంలో శ్మశానం ఉండేది. ఇది తిరుపతి అర్బన్ రెవెన్యూ పరిధిలోని తిమ్మినాయుడుపాళెం సర్వే నెం.199లో 1.45 ఎకరాల స్థ్థలం, 40 సెంట్ల కాలువ, …
Read More »తెలంగాణ ప్రభుత్వ గొప్ప పనికి బీహార్ డిప్యూటీ సీఎం ఫిదా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను రూపొందిస్తూ దేశంలోనే అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఒరవడిలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఆధునిక స్మశాన వాటిక రూపొందించింది. ఈ మహాప్రస్థానంను బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా సుశీల్ కుమార్ మోడీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ఈ మాడ్రన్ స్మశాన వాటికను ఎంతో బాగా ఏర్పాటు చేశారని, విశాలమైన ప్రాంతంలో చాల …
Read More »