తెలంగాణ రాష్ట్రంలో వెలువడుతున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి గెలుపొందారు. అయితే ఇక దేశవ్యప్తంగా మాంచి ఊపుమీదున్న బీజేపీ తెలంగాణలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.మొత్తం నాలుగు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. వీటిలో ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాల్లో …
Read More »