కరోనా ఇప్పుడు ఎక్కడ విన్న కానీ ఈ పేరే విన్పిస్తుంది.ప్రస్తుతం ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ ప్రభావంతో గజగజ వణుకుతుంది.దీని ప్రభావం టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మూవీపై పడింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీలో బన్నీ హీరోగా .. అందాల బ్యూటీ రష్మిక మంధాన హీరోయిన్ గా నటిస్తుంది. శేషాచలం అడవుల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మూవీలో దాదాపు …
Read More »మహేష్ కి ఎదురుదెబ్బ..అనీల్ ఎంతపని చేసావయ్య !
సూపర్ స్టార్ మహేష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా లేడీ అమితాబ్ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటించింది. మరోపక్క దీనికి డీఎస్పీ సంగీతం అందించాడు. ఇదంతా పక్కనపెడితే జనవరి 11న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతే ఇక టాలీవుడ్ లో సెన్సేషన్ క్రిఏట్ చేసింది. కలెక్షన్లు కొల్లగొట్టాయి. అటు బన్నీ సినిమా …
Read More »పవన్, బన్నీలు..పొగుడుకున్నారా..తిట్టుకున్నారా..!
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కు, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కు మనస్పర్థలు ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..గతంలో ఆడియో ఫంక్షన్‌లో పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్న పవన్ ఫ్యాన్స్‌తో చెప్పను బ్రదర్ అంటూ వివాదం రేపిన అల్లుగారబ్బాయి…తాజాగా అలవైకుంఠపురం ఫంక్షన్‌లో కూడా తన కట్టె కాలేంతవరకు చిరంజీవి ఫ్యాన్‌గా ఉంటానని, చిరు తర్వాత అంతగా అభిమానించేది రజనీకాంత్ అంటూ చెప్పి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. అయితే అలవైకుంఠపురం సిన్మా …
Read More »ఆ సినిమా మంచి టాక్ రాకపోవడంతో మహేశ్ సుకుమార్‌కు షాక్ ఇచ్చాడట..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి తో బిజీగా ఉన్నారు.వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం.ఈ చిత్రం అనంతరం మహేష్ దర్శకుడు సుకుమార్‌తో ఓ సినిమా ఉంది.కాని ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది.స్టోరీ నచ్చకపోవడంతో తమ సినిమా క్యాన్సిల్ అయినట్లు స్యయంగా మహేష్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెప్పారు.అయితే తాను సుకుమార్‌తో చేసిన 1 నేనొక్కిడినే సినిమా క్లాసికల్ …
Read More »బన్నీ కొత్త సినిమా డైరెక్టర్ ఫిక్స్..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అప్సట్‌లో ఉన్నాడు. దీనికి కారణం అందరూ ఊహించిందే. అదే నా పేరు సూర్య చిత్రం డిజాస్టర్ కావడమే. అయితే, తరువాతి చిత్రంతో భారీ హిట్ కొట్టేందుకు అల్లు అర్జున్ ఇప్పట్నుంచే ఆలోచనలో చేస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్, బోయపాటి శ్రీనులతో సమావేశ మయ్యాడని, తురువాత రాబోయే చిత్రం గురించి …
Read More »