రిలయెన్స్ జియో దెబ్బకు ఒక్కో టెలికాం ఆపరేటర్ దిగొస్తోంది. తమ వినియోగదారులు జారిపోకుండా చూసుకునేందుకు టెలికాం కంపెనీలు రోజుకో ఆఫర్ ను ప్రవేశపెడుతున్నాయి.ఇప్పటికే వొడాఫోన్, ఎయిర్‌టెల్ పలు ఆఫర్లతో ఆకర్షిస్తుండగా.. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఓ సూపర్ ఆఫర్ ప్రకటించింది. తమ వినియోగదారులను నిలబెట్టుకోవడంతో పాటు, కొత్త వారిని ఆకర్షించడానికి దేశీయ టెలికాం సంస్థలు తీవ్ర పోటీ పడుతున్నాయి. దీంతో భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నాయి. …
Read More »