ఏపీలో ప్రస్తుతం వలసల పర్వం కొనసాగుతుంది. ప్రతి పక్షంలో ఉన్న వైసీపీలోకి భారీగా అధికారంలో ఉన్న టీడీపీ నేతలు చేరుతున్నారు. తాజాగా భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరగా, వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముత్యాలరెడ్డి పల్లెలో యువనేత అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నూతన కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. .సాయంత్రం కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి కరుణాకరరెడ్డి ప్రాంరంభించారు. …
Read More »