సరైన కథలను ఎంపిక చేసుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువహీరో.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్‌ను ఏర్పరచుకున్న రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో పూర్తి మాస్ హీరోగా మేకోవర్ అయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత రామ్ …
Read More »