ఏపీలోని గుంటూరులో ఘోర ప్రమాదం జరిగింది. పాతగుంటూరులోని మణి హోటల్ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నం నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కార్పొరేషన్ అధికారులు ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువల తవ్వకాలు జరిపారు. దీనిలో భాగంగా పసుపులేటి నరసింహారావుకు చెందిన భవంతి ముందు భాగంలో మురికి కాలువ తవ్వకాలు …
Read More »