తమిళనాడులోని ఘోర ప్రమాదం జరిగింది. కోయంబత్తూరులోని మెట్టు పాళ్యం వద్ద నాలుగు భవనాలు కూలడంతో పదిహేను మందికి పైగా కూలీలు మరణించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో వారంతా గాడ నిద్రలో ఉన్నారని తెలుస్తుంది. దాంతో వారంతా భవనాలు కూలడంతో అక్కడికక్కడే మరణించారు. ఇంకా కొందరు రాళ్ల మధ్యలో ఎక్కడైనా చిక్కుకొని ఉండొచ్చని అంటున్నారు. సహాయక సిబ్బంది ఇప్పటికే చర్యలు చేపట్టారు. అఒతే గత రెండురోజులుగా ఇక్కడ భారీగా వర్షాలు …
Read More »పార్టీ రంగులు విషయంలో వైసీపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..!
2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి పదేళ్లుగా పడిన కష్టానికి పట్టాభిషేకం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు ఎంతో మంది నాయకుల శ్రమతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జగన్ ప్రజల పక్షాన తండ్రి మాదిరిగా పాలనలో ముందుకెళుతున్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పేదల కోసం నిత్యం ఆలోచిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి …
Read More »తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇక క్యూలైన్ కష్టాలు లేనట్టే !
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఇన్నిరోజులు స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే గంటల సేపు లైన్ లో ఉండి వెళ్ళాలి. అయితే ప్రస్తుతం అలాంటి ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు.భక్తుల సౌకర్యార్థం రూ.25 కోట్ల వ్యయంతో ఉద్యాయనవనంలో టీటీడీ చేపట్టిన అధునాతన కాంప్లెక్స్‌ల నిర్మాణం రెండు నెలల్లో పుర్తవనుంది. ఇది సెప్టెంబర్ లో మొదలయ్యే బ్రహ్మోత్సవాల సమయానికి భక్తులకు …
Read More »చిన్నపాటి గాలులకే అతలాకుతలం అవుతున్న అమరావతి.. తుఫాను వస్తే రాజధాని క్షేమమేనా.?
అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనానికి ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా నాసిరకం పనుల డొల్లతనం బయటపడుతూనే ఉంది. తాజాగా పెథాయ్ తుపాను వల్ల రెండురోజులుగా ఓ మోస్తరు వర్షం పడుతోంది. దీంతో మళ్లీ అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఛాంబర్‌లోకి సోమవారం పైకప్పు నుంచి వర్షం నీరు చేరింది. దీంతో ఛాంబర్‌లోని ఫైళ్లన్నింటినీ మరో గదిలోకి మార్చారు. ఈ ఏడాది మే నెలలోనూ, అంతకుముందు కూడా పలుమార్లు …
Read More »