ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లోని చాలా పట్టణాలు, నగరాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా పోర్ట్ సిటీ మేరియుపోల్ తీవ్రంగా నష్టపోయింది. మూడునెలలుగా రష్యా జరుపుతున్న దాడిలో వందలాది మంది చనిపోయారు. ఆ నగరంలో తాజాగా భయానక వాతావరణం నెలకొంది. కూలిపోయిన ఓ భవనం కింద సుమారు 200 డెడ్‌బాడీలు లభ్యమయ్యాయి. భవనం శిథిలాలను కార్మికులు తొలగిస్తుండగా మృతదేహాలను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. డెడ్‌బాడీలు కుళ్లిపోయిన స్థితిలో …
Read More »కొంపే కాదు ఆఖరికి పార్టీ ఆఫీస్ కూడా అక్రమ నిర్మాణమేనా చంద్రబాబు..!
నీతులు చెప్పడమే కాని.వాటిని ఏ మాత్రం పాటించని కుటిల రాజకీయవేత్త అంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు అనే చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా నిబంధనలను అతిక్రమిస్తూ.. కృష్ణానది కరకట్టపై ఉన్న తన అక్రమ నివాసంలో ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తూ ప్రజావేదికను కట్టాడు. వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా చంద్రబాబు అక్రమ నివాసంలో కట్టిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేసింది. …
Read More »ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం…కేసీఆర్ మరో సంచలనం
సంక్షేమం అభివృద్ధి అజెండాతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించి భారతదేశాన్ని అదే రీతిలో ముందుకు తీసుకువెళ్లేందుకు గుణాత్మక రాజకీయాలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ముఖ్య నేతలతో సమావేశమై ఢిల్లీ రాజకీయాల్లో తెలంగాణ ముద్ర వేసేందుకు ముందుకు సాగుతున్న కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించాలని …
Read More »