కర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే, బీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జనసేన అధినేత. టాలీవుడ్ అగ్రహీరో పవన్ కళ్యాణ్ పైతీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే బుగ్గన మీడియాతో మాట్లాడుతూ..జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీ కూటమి నుంచి ఎప్పుడు బయటకొచ్చారని ప్రశ్నించారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘పవన్ ఇంకా టీడీపీతో కలిసే ఉన్నారని …
Read More »బుగ్గన రాజ నాకు మంచి మిత్రుడు..డోన్‌ను మోడల్ నియోజకవర్గం చేస్తాం
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 14వ రోజు మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్ కర్నూల్ జిల్లా బేతంచర్ల చేరుకున్నారు. బేతంచర్లలో పెద్దసంఖ్యలో ప్రజలు వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు మీరు ఇక్కడ వైసీపీని గెలిపించారు. గెలిపించిన ప్రజలకోసం మనం మంచిగా ప్రజలకు న్యాయం చేయాలి అన్నాడు . కనుక తప్పకుండా …
Read More »జగన్‌ను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారు..
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి టీడీపీ నేతలు బయపడుతున్నారని.. అందుకే వాస్తవాలు దాచిపెట్టి జగన్‌పై బురదజల్లాలని చంద్రబాబు చూస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.ఇవాళ అయన మీడియా తో మాట్లాడారు .టీడీపీ నేతలకు దమ్ముంటే వైఎస్ జగన్ సవాల్‌ను స్వీకరించాలని బుగ్గన అన్నారు. ప్యారడైజ్ పేపర్లపై వైఎస్ జగన్ నేరుగా సవాల్ విసిరినా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, …
Read More »వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించడం ..అభివృద్ధి అని మాట్లాడడం
మహానగరాన్ని కోల్పోవడమేకాక, మరెన్నో ఇబ్బందుల నడుమ జరిగిన రాష్ట్ర విభజన.. ఆంధ్రప్రదేశ్‌ను తీవ్రంగా నష్టపరిస్తే, అంతకంటే ఎక్కువగా, గడిచిన మూడున్నరేళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. టీడీపీ పరిపాలనను చూస్తే భయమేస్తోందని, చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక టీడీపీలో చేరలేదు మద్దతిస్తున్నానని బుట్టా రేణుక చెబుతోంది. …
Read More »కేఈ కృష్ణమూర్తి ఇలాఖాలో టీడీపీ పతనం స్టార్ట్ అయిందా ..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసలు మళ్లీ ఊపందుకున్నాయి. గతంలో టీడీపీ ఆకర్ష్ పేరుతో చేపట్టిన ఆపరేషన్‌లో వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోగా, వారిలో నలుగురికి మంత్రి పదవులు వరించాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రతిపక్ష పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. రాయల సీమ జిల్లాల నుంచి త్వరలో భారీగా వైసీపీలోకి చేరికలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర మాజీ మంత్రల పాటు, …
Read More »