వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్‌ను ఈనెల 12న శాసనసభలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఆమోదం తెలిపారు. దీంతో సంబంధిత ఫైలు అసెంబ్లీ సచివాలయానికి చేరింది. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్‌కు ఫైలు చేరనుంది. ఆయన ఆమోదం తెలిపిన అనంతరం అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ …
Read More »నా రేంజ్ కు మినిమమ్ 200 కోట్లు ఉండాలి..సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో
రెబల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం ఈ పేరు చెప్తే ఎవరికైనా గుర్తుకొచ్చేది బాహుబలి సినిమా..రాజమౌళి పుణ్యమంటూ ప్రభాస్ ఎక్కడికో వెళ్ళిపోయాడు.ఈ సినిమాకు ముందు ప్రభాస్ కు 50 కోట్ల బడ్జెట్ సినిమా ఒక్కటి కూడా లేదు.మిర్చి ఒక్కటే 40కోట్లు క్రాస్ చేసింది.కాని బాహుబలి సినిమా 2000కోట్ల పైగా వసూలు కావడంతో..ప్రభాస్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా ఒప్పుకోవాలంటే కనీసం 200 కోట్ల బడ్జెట్ ఉండాలంట. ప్రస్తుతం ఈ యంగ్ …
Read More »వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అవసరం లేదు.. కేసీఆర్
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. రాజ్యాంగ నిబంధనలు, అసెంబ్లీ నియమావళి శాఖల వారీగా ప్రత్యేక బడ్జెట్ పెట్టడాన్ని అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. 2018-19 రాష్ట్ర బడ్జెట్ తో పాటు, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి వ్యవసాయానికి అధిక ప్రాధన్యం …
Read More »2018-19 కేంద్ర బడ్జెట్ : ముఖ్యాంశాలు ఇవే..!
ఏప్రిల్ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఇవాళ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో 2018-19 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో మొత్తం 2018-19 బడ్జెట్ అంచనా రూ.21.57లక్షల కోట్లు, ద్రవ్యలోటు 3.3శాతంగా ఉంటుందని అంచనా వేసారు. బడ్టెట్ లోని ముఖ్య అంశాలు రైతుల ఆధాయాన్ని రెట్టింపు చేస్తాం.ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.1400 కోట్లు.ఆపరేషన్ గ్రీన్ కోసం రూ.500కోట్లు. పర్‌ఫ్యూమ్స్, ఆయిల్స్ కోసం రూ.200కోట్లు. …
Read More »అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ వ్యాపార సంస్థ అయిన ఇంటెక్స్ తన నూతన బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్ ‘క్లౌడ్ సి1’ను విడుదల చేసింది. రూ.3,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పీచర్లు ఇలా ఉన్నాయి .ఈ స్మార్ట్ ఫోన్ 4 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 64 …
Read More »