హైదరాబాద్: ఇతర దేశాలకు వెళ్లి మెడిసిన్ చదివే అవసరం లేకుండా రాష్ట్రంలోనే మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచామని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శాసనసభ క్వశ్చన్ అవర్‌లో హరీష్‌రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకారం అందించపోయినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ఉమ్మడి పరిపాలనలో ఉన్నప్పుడు ఏపీలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఆ అవకాశమే ఉండేది కాదని చెప్పారు. ఇదే సభలో అనేక …
Read More »అసెంబ్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ ఛాంబర్‌లో పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం కలిశారు. సీఎం వెంట మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్‌ను మంత్రి హరీశ్‌రావు సభలో ప్రవేశపెట్టనున్నారు.
Read More »వైసీపీ ట్రబుల్‌షూటర్ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ సెక్రటేరియట్ ప్రశంసలు..!
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులు తీసుకురావడంలో వైసీపీ ఎంపీలు ఫెయిలయ్యారని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. 22 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు..ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నారు..కేంద్రాన్ని నిలదీసి నిధులు తీసుకురాలేకపోతున్నారంటూ అడ్డగోలుగా మాట్లాడారు. అయితే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బెస్ట్ పార్టిసిపెంట్ అని రాజ్యసభ సెక్రటేరియట్ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో ఈ సారి జరిగిన బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ …
Read More »