KTR: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఎన్‌హెచ్‌ఆర్డీ ‘డీకోడ్ ది ఫ్యూచర్’ అంశంపై జాతీయ స్థాయి సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశం కోసం నిధులు కేటాయించినట్లు అనిపించడం లేదని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మన పొరుగు దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు పోతుంటే….మన దేశంలో మాత్రం ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలకోసమే పాకులాడుతారని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల్లాగానే …
Read More »BUDGET: ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు
BUDGET: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజు గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. శాసన మండలి, శాసనసభల సమావేశానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. బడ్జెట్ సమర్పణ పత్రాలపై గవర్నర్ సంతకం చేశారు. హైకోర్టు సూచనలతో ప్రభుత్వం, రాజ్‌భవన్ లాయర్ల మధ్య నిన్న సంధి కుదిరింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్ విషయంలో ప్రభుత్వం, రాజ్‌భవన్ లాయర్ల మధ్య జరిగిన చర్చలు సఫలం …
Read More »HIGH COURT: లంచ్ మోషన్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న తెలంగాణ సర్కారు
HIGH COURT: గవర్నర్ బడ్జెట్ ను ఆమోదించడం లేదంటూ హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే కోర్టుకు వెల్లడించారు. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. గవర్నర్ తన రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వహిస్తారని చెప్పారు. బడ్జెట్ ఆమోదంపై గవర్నర్ తమిళిసై అనుమతి తెలపకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో …
Read More »చరిత్రకెక్కిన RRR
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా..శ్రియా,అజయ్ దేవగన్,ఆలియా భట్,సముద్రఖని ఇతర పాత్రల్లో.. ఎంఎం కిరవాణి సంగీతం అందించగా డీవీవీ దానయ్య నిర్మాతగా తెరకెక్కించిన మూవీ RRR. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పుడు నైజాం (తెలంగాణ) ఏరియాలో రూ.100కోట్ల షేర్ ను సాధించి ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఒక్క ఏరియా నుంచి ఏకంగా రూ. 100 …
Read More »ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హారీష్ రావు ప్రత్యేక పూజలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హరీశ్‌రావుతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ్నుంచి నేరుగా హరీశ్‌రావు అసెంబ్లీకి బయల్దేరనున్నారు.కోకాపేట్‌లోని తన నివాసం వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని …
Read More »నేటి నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్‌కు టీఆర్ఎస్ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయా నియోజకవర్గాల్లో వారి మద్దతుదారులు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
Read More »కేంద్ర బడ్జెట్ 2020-21లో ఏ రంగానికి ఎంత ..?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి మొదటి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. అయితే బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించారో తెల్సుకుందాము. * గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలు – రూ.2.83 లక్షల కోట్లు * విద్యారంగం – రూ. 99,300 కోట్లు * ఆరోగ్యం – రూ. 69000 …
Read More »తగ్గిన కేంద్రం అప్పులు
గతంలోని ఉన్న ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది కేంద్రం అప్పులు తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2014మార్చి నాటికి 52.2% గా ఉన్న కేంద్ర్తం అప్పులు 2019మార్చి నాటికి 48.7% కి తగ్గినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చిన్న సన్నకారు,మధ్య తరహా పరిశ్రమలకు ఎంతో లాభం కలుగుతుంది. రూ.1లక్షల కోట్లు దీని వలన ఆదా అయినట్లు ఆమె వివరించారు.
Read More »ఏపీ బడ్జెట్ తండ్రి బాటలో వైఎస్ జగన్..!
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. వైద్య రంగానికి ప్రాధాన్యం కల్పిస్తూ బడ్జెట్‌లో రూ.11,399 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీ ఆ పేరు వింటేనే పేదవాడి మొహంపై చిరునవ్వు కనిపిస్తుంది. వారికి ఆరోగ్య భద్రత కల్పించి, కార్పొరేట్ వైద్యాన్ని వారికి చేరువ చేసిన ఆరోగ్యశ్రీ పథకం గురించి ఎంత చెప్పినా తక్కువే. వైఎస్ ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి ఈ పథకం ప్రధాన కారణం కూడా. …
Read More »