ఏపీలో ఎన్నికల వేళ అధికార టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టీడీపీ టికెట్‌పై పోటీ చేయడానికి అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ సీటు కైవసం చేసుకున్న అదాల ప్రభాకర్ ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా కర్నూల్ జిల్లా శ్రీశైలంలో టీడీపీ ప్రకటించిన అభ్యర్థి పోటీ చేసేందుకు సంసిద్ధత చూపడం లేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల శ్రీశైలం నుంచి టీడీపీ …
Read More »