ముసలితనంలో కొంత మందికి చాదస్తం పెరుగుతోంది..మేం వయసులో ఉన్నప్పుడు అలా చేశాం..ఇలా చేశాం..ఇప్పటికీ మేం తోపులం అని పదే పదే చెప్పి చుట్టుపక్కల మందిని చావగొడుతుంటారు.. ఒకరకమైన ఇల్యూజన్ తో బాధపడుతుంటారు..సేమ్ టు సేమ్ మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబు గారి వరస చూస్తుంటే బుర్రలో ఏమైనా చిప్ దొబ్బిందా అనే డౌట్ రాకమానదు..ఇటు సొంత పుత్రుడు పాదయాత్ర, అటు దత్తపుత్రుడి వారాహియాత్రలు ఎన్ని చేస్తున్నా..గెలుపుపై …
Read More »జలీల్ ఖాన్ ను మించిపోయిన చంద్రబాబు కామెడీ… పిచ్చి పీక్స్ కు పోయిందా బ్రో..!
ఏపీలో అటు సొంత పుత్రుడు నారాలోకేష్ పాదయాత్ర పేరుతో ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా…ఇటు దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఎన్ని వీరంగాలు వేసినా…మరోవైపు పచ్చ మీడియా ఎన్ని జాకీలు వేసినా..టీడీపీ పరిస్థితి రెండు అడుగులు ముందుకు…నాలుగు అడుగులు వెనక్కి అన్న చందాన మారిపోయింది. దత్తపుత్రుడిని ఎంత రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లించినా జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేయకపోతుండడంతో పాపం బాబోరికి ఏం చేయాలో అర్థం …
Read More »నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నేడు, రేపు మెగా జాబ్ మేళా
హైదరాబాద్ జేఎన్టీయూలో ఈనెల 15, 16 తేదీల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సురేష్ వెల్లడించారు. ఆసక్తిగల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. పదో తరగతి నుంచి టెక్నాలజీ విద్య వరకు అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. అన్ని రకాల కంపెనీలు పాల్గొంటున్నాయని, ఈ అవకాశాన్ని …
Read More »తెలంగాణ ఎంసెట్ – 2022 నోటిఫికేషన్ ముహుర్తం ఖరారు
తెలంగాణ ఎంసెట్ – 2022 నోటిఫికేషన్ ఈ నెల 14న వెలువడే అవకాశం ఉంది. ఉన్నత విద్యామండలి సమీక్షా సమావేశంలో నోటిఫికేషన్ వెలువరించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అధికారులు తమకు సానుకూల తేదీలను సాంకేతిక తోడ్పాటును అందించే టీసీఎస్ సంస్థకు అందించారు. ఈ సంస్థ ఆయా తేదీల్లో ఎంసెట్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నిర్ధిష్టమైన తేదీలను విద్యామండలి ముందుకు తేనుంది.
Read More »తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఎంసెట్ ఫలితాలను (TS EAMCET RESULTS) మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ర్యాంకులను ప్రకటించారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 4, 5, 6 (ఇంజినీరింగ్), 9, 10 తేదీల్లో (వ్యవసాయ, ఫార్మా ఎంసెట్) పరీక్షను నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,47,986 మంది, అగ్రికల్చల్, మెడికల్ స్ట్రీమ్‌కు 91.19 …
Read More »టీఎస్ ఎంసెట్ గడువు పెంపు
తెలంగాణలో ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 18 వరకు గడువు ఉండగా.. దీనిని పొడిగిస్తూ పరీక్ష నిర్వహణ సంస్థ జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువులోపు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎంసెట్ కన్వీనర్, జేఎన్‌టీయూ రెక్టార్ ఆచార్య గోవర్ధన్ తెలిపారు. కాగా, సోమవారం …
Read More »2020-21 షెడ్యూల్ ప్రకటించిన జేఎన్‌టీయూ
ప్రస్తుత 2020-21 విద్యా సంవత్సరాన్ని ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు జేఎన్‌టీయూ ప్రకటించింది. ఇంజినీరింగ్, బీఫార్మసీ 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన చేపట్టనుంది. ఈ మేరకు విద్యా సంవత్సరం షెడ్యూల్‌ను విడుదల చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.మంజూర్ హుస్సేన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. యూజీ, పీజీ విద్యార్థులందరికీ అదే రోజు నుంచి ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభమవుతాయి. మొదటి సెమిస్టర్ పూర్తిగా …
Read More »తెలంగాణ రాష్ట్రంలో “ఇంజినీరింగ్”ఫీజులు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో 103ఇంజినీరింగ్ కాలేజీలకు పూర్తిస్థాయి ఫీజులు ఖరారు అయ్యాయి. మిగతా 88కాలేజీల్లో 15నుంచి 20శాతం ఫీజులను పెంచింది సర్కారు. రూ.50వేల కంటే ఎక్కువ ఉన్న కాలేజీల్లో 15శాతం పెంచారు. 50వేల కంటే తక్కువగా ఉన్న కాలేజీల్లో 20శాతం పెంచారు. అయితే ప్రస్తుతం తెలంగాణ సర్కారు పెంచిన ఫీజులతో రాష్ట్రంలోని 22ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు …
Read More »