ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మణిపూర్ అంశంపై కేంద్ర విధానాలు సరిగా లేవని ఆ పార్టీ ఆరోపించింది. ఇవాళ లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఎంపీ నామా లేఖ రాశారు. రూల్ 198(బీ) ప్రకారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నట్లు ఎంపీ నామా తెలిపారు. ఇవాళ …
Read More »వరదల నేపథ్యంలో నిత్యం అందుబాటులో కంట్రోల్ నంబర్స్
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూం ద్వారా అధికారులను సంప్రదించగలరని కోరుతున్నాను. కంట్రోల్ రూంతో పాటు, నా కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటూ, వరద ప్రభావిత ప్రజలకు సహాయసహకారాలు అందిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి …
Read More »హైదరాబాద్‌లో భారీ వర్షాలు- ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ క్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగర పరిధిలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. ఇవాళ, రేపు ఐటీ ఉద్యోగులు మూడు విడుతల్లో లాగౌట్ చేయాలని సూచించారు. ఐకియా – సైబర్ టవర్స్ వరకు ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 గంటలకు లాగౌట్ చేయాలని, ఐకియా – బయోడైవర్సిటీ వరకు ఐటీ ఆఫీసుల్లో సాయంత్రం …
Read More »డిప్యూటీ స్పీకర్ తో ఆర్ డీ ఓ రవి భేటీ
సికింద్రాబాద్ నూతన ఆర్ డీ ఓ గా నియమితులైన టీ.రవి మంగళవారం డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. మర్యాదపూర్వకంగా తనను కలిసిన ఆర్ డీ ఓ రవిని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అభినందించి, రెవిన్యూ శాఖకు, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అభిలషించారు. అదే విధంగా నూతన ట్రాఫిక్ ఏ సీ పీ గా బాధ్యతలు చేపట్టిన ఎన్ బీ రత్నం …
Read More »తెలంగాణలో రెండు రోజులు సెలవులు
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో ఈ రోజు,రేపు అనగా జూలై 26, 27 (బుధ, గురు వారాలు) రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు.
Read More »ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.భారీ వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో …
Read More »మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
తెలంగాణలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వరద క్రమంగా పెరుగును కారణంగా మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. క్రమంగా మున్నేరు పెరుగుతున్న తరుణంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎలాంటి విపత్తులు అయిన …
Read More »మహారాష్ట్ర నుండి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
బీఆర్ఎస్ విధానాలు, ఆపార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దార్శనికత, ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి గత కొద్ది కాలంగా ఆగకుండా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో అడుగడుగునా ‘మహా’జన నీరాజనం ప్రస్పుటమవుతోంది, ఈ నేపథ్యంలో సీనియర్ రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, వ్యాపార వేత్తలు, మేధావులు పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీలో …
Read More »బిసిల సర్వతోముఖాభివ్రుద్దికి కేసీఆర్ సర్కార్ కృషి
తెలంగాణలో వెనుకబడిన వర్గాలు అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. మెరికల్లాంటి బిసి విధ్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాలు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ వర్సీటీలు సహా 200కు పైగా ఇన్ట్సిట్యూట్లలో ప్రవేశం పొందిన వారికి సంపూర్ణంగా ఫీజులను (ఆర్టీఎఫ్) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందన్నారు. ఈ మేరకు నేడు సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ …
Read More »త్వరలోనే అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తి
యాదాద్రి భోనగిరి జిల్లా కేంద్రంలో అంబెడ్కర్ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం భోనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరం అంజయ్య ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం మంత్రి జగదీష్ రెడ్డిని కలసి అంబెడ్కర్ భవన నిర్మాణ విషయాన్ని ప్రస్తావించారు. అందుకు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అంబెడ్కర్ భవన నిర్మాణానికి గాను …
Read More »