గుండుమల్ మండల కేంద్రంలో శివాజీ చౌరస్తా దగ్గర రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ర్యాలీ లాగా రైతు వేదిక దగ్గరికి సమావేశంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు మాట్లాడారు రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ వద్దన్నందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెంపలు వేసుకుని, ముక్కు నేలకురాసి రైతులకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డిమాండ్ …
Read More »ఎరువులు, పురుగుల మందులు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.సోమవారం హనుమకొండలోని వారి నివాసంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో నియోజకవర్గంలో వ్యవసాయ పంట సాగులో ప్రస్తుత పరిస్థితులపై గ్రామాల వారీగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..రైతులకు ఎలాంటి సమస్యలున్నా వ్యవసాయ అధికారులు వెంట పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల …
Read More »ఆస్ట్రేలియా లో మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు.
మెల్బోర్న్ లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా యూత్ వింగ్ అధ్యక్షుడు వినయ్ సన్నీ గౌడ్ ఆధ్వర్యం లో తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ అస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యుత్ శాఖ మంత్రి వర్యులు జగదీష్ ఉమ్మడి నల్గొండ జిల్లా ను సర్వతోమఖాభివృద్ధి చేస్తూ , విద్యుత్తు శాఖ ను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని దేశంలో …
Read More »మోదీ సర్కారు మోకాలడ్డుతున్నా తగ్గేదేలే. కేసీఆర్ జోడెద్దుల పరిపాలనతోనే ఇది సాధ్యమైంది!
ఆర్థిక రంగంలో తెలంగాణ జోరు కొనసాగుతున్నది. వయసులో చిన్న రాష్ట్రమైనా, కేంద్రంలోని మోదీ సర్కారు అడ్డంకులు సృష్టిస్తున్నా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దులతో పరిపాలన సాగిస్తూ అద్భుతాలను సృష్టిస్తున్నది.9 ఏండ్లలోనే రాబడిని మూడు రెట్లు పెంచుకుని అనేక పెద్ద రాష్ట్రలను వెనక్కి నెట్టింది. 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు ఆ ఆర్థిక సంవత్సరంలోని చివరి 9 నెల ల్లో 63,323 కోట్ల …
Read More »మీ త్యాగాన్ని సీఎం కేసీఆర్ సార్ గుర్తించారు..
పది మందికి మేలు చేయడం కోసం..పంట పొలాలను త్యాగం చేసిన మీ త్యాగాలు మరువలేమని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు..2వ టీఎంసీ కాలువ మూలంగా భూమిని కోల్పోతున్న మండలంలోని బండారు పల్లి, ఘనపుర్ రైతులకు సిద్దిపేట కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ జీవన్ పాటిల్ తో కలిసి రూ.5లక్షల పరిహారం చెక్కులు పంపిణీ చేశారు.. ఈసందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సీఎం …
Read More »ఇరిగేషన్ కు 5,950 మంది వీఆర్ఏలు
రెవెన్యూ శాఖలోని 21 వేల మందికిపైగా ఉన్న వీఆర్‌ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ల నుంచి దాదాపు 5,950 మందిని నీటిపారుదల శాఖలో సర్దుబాటు చేసేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేస్తున్నది. వీఆర్‌ఏలను నీటిపారుదల శాఖలో లష్కర్లుగా నియమించి, పే స్కేల్ వర్తింపజేయాలని ఆ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో భారీగా నిర్మిచిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో వీఆర్‌ఏల సేవలు అవసరమని ప్రభుత్వం భావిస్తున్నది. నీరు వృథా పోకుండా ఇప్పటికే …
Read More »అభివృద్ది పనులను వేగవంతం చేయాలి
పాలకుర్తి నియోజకవర్గంలో మిగిలి ఉన్న అభివృద్ది పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను, నాయకులని ఆదేశించారు. పాలకుర్తి మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులతో పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… తనను మూడు …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ లో పాలకుర్తి నియోజకవర్గంలో కొడకండ్ల మండలం లోని పాకాల గ్రామానికి బాకి ప్రేమ్ కుమార్ (మాజి జడ్పిటిసి) తండ్రి వెంకయ్య గారు కొద్దిరోజుల క్రితం మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంభంకు అన్ని విధాలా అండగా ఉంటానని,ప్రతి కార్యకర్తను కంటికి కపడుకుంటానాని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ &శ్రేణులు ,ప్రజాప్రతినిధులు, దయన్న అభిమానులు తదితరులు …
Read More »కన్నులపండుగా మహంకాళి అమ్మవారి బోనాల జాతర
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు. మహంకాళిని దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో లైన్లలో వేచిఉన్నారు. కాగా, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Read More »50 లక్షల రూపాయలతో పద్మశాలిలకు కమ్యూనిటీ హల్
సత్తుపల్లి పట్టణం పరిధిలో 50 లక్షల రూపాయలతో పద్మశాలిలకు కమ్యూనిటీ హల్ మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గారిని మండల పద్మశాలి సంఘం నాయకులు సత్కరించారు. మహేష్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి కృషితో సత్తుపల్లి పట్టణంలో . 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హల్ నిర్మాణంతో శుభ కార్యక్రమాలు, మీటింగులకు ఎంతగానో ఉపయోగపడతుందని, …
Read More »