తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ టీ కార్యనిర్వాహక అధ్యక్షులు , పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ” Gift A Smile ” కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన పిలుపు మేరకు IVF- అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల …
Read More »ఘనంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్లో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు .ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Read More »మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన జన్మదినాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తన సతీమణి శ్రీమతి గుంటకండ్ల సునితా జగదీష్ రెడ్డి తో కలసి మొక్కలు నాటిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి..ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్,రామచంద్ర నాయక్,అనిల్ కుర్మాచలం,రాజీవ్ సాగర్, పల్లె రవికుమార్ గౌడ్ తదితరులు
Read More »కాంగ్రెస్ ను కలవరపెడుతున్న రేవంత్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి సోయి లేకుండా మాట్లాడారు. నిన్న సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..’రాజీవ్‌గాంధీ సతీమణి ఇందిరాగాంధీ’ అంటూ వ్యాఖ్యానించి ఆ తరువాత నాలుక కరుచుకున్నారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి సోయి లేకుండా మాట్లాడారు. నిన్న సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజీవ్‌గాంధీ సతీమణి ఇందిరాగాంధీ’ అంటూ వ్యాఖ్యానించి ఆ తరువాత నాలుక కరుచుకున్నారు. రాజీవ్‌గాంధీ మాతృమూర్తి ఇందిరాగాంధీని …
Read More »సంక్షేమ ఫలం.. తెలంగాణ ఘనం
ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుత ఫలితాలను అందిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు తాజాగా విడుదల చేసిన మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్-2023లో నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2015-16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం 2019-21 నాటికే 5.88 శాతం దిగువకు తగ్గడం గమనార్హం. వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన …
Read More »చంద్రబాబు ఏజెంట్ రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఉన్న రైతులను సంక్షోభంలోకి నెట్టాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పగటిపూట కరెంట్ ఉండేదే కాదన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఏజెంట్ అని.. టీడీపీ ప్రొడక్ట్ అని ఆరోపించారు. రైతులకు 3 గంటల …
Read More »తెలంగాణ ఆర్టీసీ శుభవార్త
తెలంగాణ ఆర్టీసీ సంస్థ ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్’ కు శ్రీకారం చుట్టింది. మొదటగా ఈ పాస్ ను కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో అమలు చేయనున్నారు. ఈ టౌన్ పాస్తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబూబ్ నగర్ లో పదికిలోమీటర్ల, నిజామాబాద్, నల్గొండలో ఐదు కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయచ్చు.. పాస్ ధరను పది కిలోమీటర్ల పరిధికి నెలకు …
Read More »కాంగ్రెస్ పార్టీ రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలి
రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తమ స్వరూపాన్ని బయటపెడుతూ రైతన్నలకు మూడు గంటల విద్యుత్ సరఫరా చాలని ఉచిత విద్యుత్ అవసరం లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుమేరకు …
Read More »ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకి యాదవులు సన్మానం
యాదవుల శుభకార్యాలు, సమావేశాలు జరుపుకొనుటకు సౌకర్యార్ధం, యాదవుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సత్తుపల్లిలో 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హల్ ను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మంజూరు చేయించి, తగు మంజూరు పత్రాన్ని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ …
Read More »డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు పట్టాలు పంపిణీ
పరకాల పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డువిస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి సోమవారం హనుమకొండలోని వారి స్వగృహంలో తెలంగాణ ప్రభుత్వం అందచేస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు పట్టాలను స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి,సంక్షేమమే లక్ష్యంగా సిఎం కేసీఆర్ గారు పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం అందించే డబుల్ …
Read More »