కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో దేశ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కి ఇది నాలుగవ బడ్జెట్. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది 10వ బడ్జెట్. కేంద్ర బడ్జెట్–2022–23 ముఖ్యాంశాలు…. – రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు – రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు …
Read More »కేంద్ర ఆర్థిక మంత్రిగా పని చేస్తే ప్రధాని మంత్రి అవుతారా..?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో దేశ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కి ఇది నాలుగవ బడ్జెట్. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది 10వ బడ్జెట్. అయితే ఆర్థిక మంత్రుల స్థాయి నుంచి ప్రధాని, రాష్ట్రపతి పదవుల వరకూ ఎదిగిన ఏడుగురు ప్రముఖుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొరార్జీ దేశాయ్ మాజీ ప్రధాని మొరార్జీ …
Read More »ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సెటైర్స్
కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనాయకుడు ,ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వం,ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అధిక పన్నులను వసూళ్లు చేయడమే తాము సాధించిన గొప్ప విజయంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు . పన్నుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల బాధలను పట్టించుకోవట్లేదని విమర్శించారు. ప్రభుత్వానికి రాబడుల్లో పురోగతి, ప్రభుత్వ ఆర్థిక విధానం వల్ల …
Read More »అఖిలేష్ యాదవ్ పై పోటిగా కేంద్ర మంత్రి
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎస్పీ.. ప్రధాన ప్రతిపక్షమైన ఎస్పీ అధినేత ,మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పై పోటీగా ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తాజాగా కేంద్రమంత్రిని బరిలోకి దింపింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్న ఎస్పీ అధినేత అఖిలేశ్ సమాజ్ వాదీ పార్టీకి మంచి పట్టున్న కర్హాల్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. అఖిలేశైపై కేంద్రమంత్రి …
Read More »దాదాపు ముప్పై ఏండ్ల తర్వాత తొలిసారిగా యూపీలో కాంగ్రెస్ ..?
యూపీలోని అన్ని నియోజకవర్గాల్లో (403) దాదాపు 30 ఏళ్ల తర్వాత పోటీ చేస్తున్నామని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ వాద్రా తెలిపారు. ఇది తమకు అతిపెద్ద ఘనతగా పేర్కొన్నారు. ప్రభుత్వంపై పోరాటంలో తనపై ఎన్నికేసులు పెట్టినా ఎదుర్కొంటాను. జైలు శిక్ష అనుభవించడానికైనా సిద్ధమేనన్నారు. గత ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీచేసి 60 సీట్లు కూడా సాధించలేకపోయాయి. ఈ సారి కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగుతోంది.
Read More »యూపీ అసెంబ్లీ ఎన్నికలకి తొలి విడత నోటిఫికేషన్ విడుదల
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యాయి.. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 10న ఎన్నికలు జరగనున్నాయి. కాగా తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ళ్ పార్టీలు విడుదల చేయగా.. బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.
Read More »మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం
ఇటీవల తెలంగాణ రాష్ట్ర గురుకుల సంస్థల కార్యదర్శి పోస్టుకు రాజీనామా చేసిన తాజా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. బీఎస్పీ పార్టీ వేదికగా తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఆగస్టు ఎనిమిదో తారీఖున నల్లగొండ జిల్లాలో ఎన్.జి కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు …
Read More »పౌరసత్వ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్
దేశంలోని పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 311మంది ఎంపీలు ఓటు వేశారు. ఎనబై మంది ఎంపీలు మాత్రం ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఓటింగ్ కు ముందు నిన్న ఆర్ధరాత్రి వరకు ఈ బిల్లుపై లోక్ సభలో వాడివేడి చర్చ జరిగింది. ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో కల్సి టీఆర్ఎస్,ఎస్పీ,బీఎస్పీ,సీపీఐ,ఎంఐఎం పార్టీలకు చెందిన ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
Read More »That Is Jagan..
ఏపీ అసెంబ్లీ చరిత్రలో మరో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.ఏపీ చరిత్రలో తొలిసారిగా ప్రాంతీయ పార్టీలే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించనున్నాయి.ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవలేదు. అయితే టీడీపీతో మిత్రపక్షంగా బరిలోకి దిగిన బీజేపీ నాలుగు చోట్ల గెలుపొందింది.అయితే జాతీయ పార్టీలు అయిన సీపీఎం,బీఎస్పీ కూడా ఏపీలో ఖాతా తెరవలేదు. అయితే తాజాగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు,జగన్మోహాన్ రెడ్డి తప్పా …
Read More »మోదీ హావా..!
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అంటే 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనుకూల పవనాలు ఈ ఈ ఎన్నికల్లో కూడా బలంగా వీస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం 342స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. అయితే 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్డీఏ ఈ స్థాయిలో ముందంజలో ఉంది. …
Read More »