Home / Tag Archives: brsgovernament (page 42)

Tag Archives: brsgovernament

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి  అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ  శుభాకాంక్షలు తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా పురుడుపోసుకున్న బీఆర్‌ఎస్‌.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించిందని చెప్పారు. అనతికాలంలోనే సీఎం కేసీఆర్‌  తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని వెల్లడించారు. 22 ఏండ్లుగా పార్టీ ప్రస్థానంలో అండగా ఉన్న అందరికి …

Read More »

తెలంగాణ భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్

 తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్‌  ఆవిర్భావ వేడుకలు ఈరోజు గురువారం తెలంగాణ భవన్‌లో జరుగుతున్నాయి. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌  అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభ మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌  చేరుకున్న సీఎం కేసీఆర్‌ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి వెంట …

Read More »

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి

నారాయణఖేడ్ మండలంలోని సంజీవనరావుపేట్ గ్రామంలో తెలంగాణ పౌరసరపరాల శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కేసిఆర్ గారిది రైతు ప్రభుత్వం అని ప్రతి పంటను రైతు మద్దత్తు ధర ఇచ్చి రైతులకు అన్ని విధాలుగా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.మద్దత్తు ధర A గ్రేడ్ 2060,కామన్ …

Read More »

అధైర్య పడొద్దు రైతన్నకు అండగా నేనుంటా – మంత్రి హారీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామంలోని పంట పోలాలను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు పరిశీలించారు. అనంతరం మంత్రి హారీష్ రావు  రైతులతో మాట్లాడుతూ అధైర్య పడొద్దు రైతన్నకు అండగా నేనుంటా అని అన్నారు.దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా తీవ్రంగా పంట నష్టపోయిన రైతులతో కలిసి పంట …

Read More »

రైతులు ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది-మంత్రి KTR

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో పర్యటించి స్ధానిక …

Read More »

తెలంగాణను నాశనం చేసేందుకు బీజేపీ కుట్రలు

అభివృద్ధి చెందుతున్న తెలంగాణను నాశనం చేసేందుకు బీజేపీ కుటిల ప్రయత్నాలను చేస్తుందని మెదక్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మెదక్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడారు.పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ సీఎం అయ్యాకే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రైతులకు ఉచిత కరెంట్‌, రైతు బంధు, రైతు బీమా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా …

Read More »

ఆత్మీయ సమ్మేళనం & ప్లీనరీ ఏర్పాట్లపై మంత్రి జగదీష్ రెడ్డి మార్క్

భారతదేశం గర్వించే రీతిలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జాతి గర్వించదగ్గ అంశమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అంతే గాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సచివాలయానికి అంబెడ్కర్ మహాశయుడి పేరు పెట్టడం దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. మంగళవారం సూర్యపేటలో ఏర్పాటు చేసిన బి ఆర్ యస్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశాలను …

Read More »

బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశాలకు అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర

బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఖమ్మం,మధిర, పాలేరు నియోజకవర్గాల స్థాయి ప్రతినిధుల సమావేశాలకు అతిథిగా హాజరయ్యారు.ఖమ్మంలో మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వాన ఏర్పాటైన సమావేశంలో లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం,నగర మేయర్ నీరజ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అటుతర్వాత రవిచంద్ర మధిర సమావేశానికి హాజరయ్యారు, …

Read More »

నేడే బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధుల సభ

తెలంగాణ రాష్ట్ర  వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించనున్నది. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ సభలకు ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా ఎలా కార్యోన్ముఖులను చేయాలి? స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ సాధించిన విజయ పరంపర, రాష్ర్టానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసం తదితర అంశాలపై …

Read More »

ఊరూరా రెపరెపలాడుతున్నా గులాబీ జెండా

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల 27న జరుపుకోవాలని ఆ పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెల్సిందే. దీంతో గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికార బీఆర్‌ఎస్‌  పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు  నిర్వహిస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభలను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో వాడవాడనా బీఆర్‌ఎస్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat