Home / Tag Archives: brs (page 84)

Tag Archives: brs

రాహుల్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెట్టిన సంగతి విదితమే. దీని గురించి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  జాతీయ పార్టీ కాదు.. అంతర్జాతీయ పార్టీ కూడా పెట్టుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీ రామారావు కౌంటరిచ్చారు. ‘బీఆర్ఎస్’ పార్టీపై రాహుల్ …

Read More »

బీఆర్ఎస్ కు మద్ధతుగా వేల్పూరు మండల రైతులు

తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ నేటి అధికార పార్టీ అయిన  టీఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా నిలిచిన వేల్పూరు మండల రైతులు  తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన  బీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తున్నారు. బీ(టీ) ఆర్‌ఎస్‌కు మద్దతు తెలియజేస్తూ స్వచ్ఛందంగా రూ.లక్షా 50వేల 116ను విరాళం అందజేసి ఆదర్శంగా నిలిచారు.. జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సొంత మండల కేంద్రమైన వేల్పూరు రైతులు.తెలంగాణ రైతుల లెక్కనే దేశం అంతటా …

Read More »

భవిష్యత్తు రాజకీయాలకు రైతులే రథసారథులు.. వారి చోదక శక్తి బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌!..ఎలా ..ఎందుకు.. అంటే…?

స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ రైతులు సొంతంగా నిలదొక్కుకోలేదు. వ్యవసాయ కార్పొరేటీకరణలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్‌ అవలంబించిన విధానాలు రైతుల ఉనికిని ప్రశార్థకం చేస్తున్నాయి. మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు సాగుచట్టాలు ఎవుసంపై కేంద్రానికి ఏ మాత్రం ప్రేమ ఉన్నదో స్పష్టంచేస్తున్నది. ఏడాదిపాటు ఉద్యమించి ఆ చట్టాలను వెనక్కి తీసుకొనేలా చేయటంలో విజయం సాధించిన రైతుల్లో ఉద్యమ సెగ ఇంకా చల్లారలేదు. ఎవుసాన్ని కాపాడుతూ, రైతును నిలబెడుతున్న కేసీఆర్‌, …

Read More »

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పై వైసీపీ నేతలు ఇలా..? టీడీపీ నేతలు అలా..? ఎందుకు..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ గురించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్,బీజేపీ,వైఎస్సార్టీపీ,బీఎస్పీ పార్టీలకు చెందిన నేతలు అనుముల రేవంత్ రెడ్డి,బండి సంజయ్ ,ఈటల రాజేందర్,వైఎస్ షర్మిల,ఆర్ఎస్పీ తమదైన శైలీలో విమర్షల వర్షం కురిపించిన సంగతి విదితమే. అఖరికి ఇటీవల తమ పార్టీ గుర్తింపును …

Read More »

బీఆర్ఎస్ తో సీఎం కేసీఆర్ విజయం సాధించగలరా…?

ప్రస్తుతం దేశంలో మూడో జాతీయ పార్టీకి చోటు ఉన్నదా? ఉంటే దానిని బీఆర్‌ఎస్‌ భర్తీ చేయగలదా? తెలంగాణ ముద్ర గల కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రాణించగలరా? అంటూ సీఎం కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న సువిశాల భారతదేశంలో ఉన్నది రెండే జాతీయ పార్టీలు. ఇందులో ఒకటి కనుమరుగయ్యే దుస్థితికి చేరిపోగా.. మరో పార్టీ మతముద్ర వేసుకొని ఒకే …

Read More »

బీఆర్ఎస్ జాతీయ పార్టీగా సీఈసీ ఆమోదిస్తుందా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. నాటి ఉద్యమ పార్టీ.. నేటి అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి  ను  జాతీయ పార్టీగా మారుస్తూ భారతరాష్ట్రసమితి అని పేరు మార్చిన సంగతి విదితమే. బీఆర్ఎస్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ లో అడుగు పెడుతున్న సందర్భంగా ఆ  పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి బీఆర్‌ఎస్‌గా గుర్తించాలని ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేయనున్నారు. అసలు …

Read More »

మాజీ మంత్రి గీతారెడ్డికి ఈడీ నోటీసులు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన   మాజీ మంత్రి గీతారెడ్డి  నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. యంగ్‌ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చినవారిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తున్నది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గీతారెడ్డితోపాటు గాలి అనిల్కుమార్ నేడు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 3న మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఈడీ విచారించిన విషయం తెలిసిందే. …

Read More »

సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో నేటి నుండి ఉచిత బియ్యం పంపిణి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో నేటి నుండి రాష్ట్రంలో మరోవిడత మనిషికి 10కిలోల ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నామన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్. ఈమేరకు నేడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలు తెలియజేసారు.రాష్ట్రంలో మొత్తం 90.01 కోట్ల కార్డులు, 283.42 లక్షల లబ్దీదారులున్నారని వీరిలో కేంద్రం 54.37 లక్షల కార్డులు, 1.91 కోట్ల యూనిట్లకు మాత్రమే కేవలం 5 కిలోల చొప్పున ఉచిత …

Read More »

టీఆర్‌ఎస్ ఇప్పటినుంచి బీఆర్ఎస్..

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇకపై టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌… భారత్‌ రాష్ట్ర సమితిగా మారింది. అనంతరం ఈ తీర్మానంపై సీఎం సంతకం చేశారు. ఈ పేరు మార్పును పార్టీ రాజ్యాంగంలో సవరణ చేశామని తెలిపారు. కేసీఆర్ పార్టీ పేరు చెప్పగానే సభ్యులంతా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు.

Read More »

ధరణి సరికొత్త విప్లవం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ నూతన విప్లవాన్ని సృష్టిస్తున్నది. భూక్రయవిక్రయాలు.. సమస్యలతో రైతన్న ఎక్కడా.. ఎలాంటి ఇబ్బందికీ లోనుకాకూడదనే సీఎం కేసీఆర్‌ సంకల్పాన్ని సాకారంచేస్తున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో సమస్త సమాచారం అందుబాటులోకి వచ్చింది. కనీస పరిజ్ఞానముంటే ఇంటినుంచే భూక్రయవిక్రయాలను నిర్వహించుకొనే సౌలభ్యాన్ని కల్పించింది. సాధారణంగా ఎవరైనా సరే భూమి కొనుగోలుకు ముందుగా అది వివాదాల్లో ఉందా? లేదా? ఏమైనా కేసులున్నాయా? లేవా? వారి వారసులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat