Home / Tag Archives: brs (page 83)

Tag Archives: brs

మరోసారి వార్తల్లోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సెంట్రాఫ్ యాక్షన్ గా నిలిచిన ప్రస్తుత అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మొదటిసారిగా తన పార్టీ నేతలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇకపై మీ ఆటలు, దౌర్జన్యాలు సాగవంటూ హెచ్చరికలు జారీ చేశారు. కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే సహించేది లేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో ఖమ్మం నుండి ఎంపీగా  గెలిచిన తనకు టికెట్ ఇవ్వకుండా …

Read More »

CORPORATOR: బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ అరెస్టు

brs-corporator-arrested-in-land-grabbing-case

CORPORATOR: వరంగల్ నగరంలో భూ కబ్జా చేశారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి ఖమ్మం జైలుకు తరలించారు. హనుమకొండ కాకతీయ కాలనీ ఫేజ్ –2లో తమ పేరు మీద ఉన్న 200 గజాల స్థలాన్ని పలుమార్లు అడిగినట్లు బాధితులు తెలిపారు. …

Read More »

ఆటో కార్మికులకు అండగా ఉంటా- ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

ఆటో కార్మికులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.. ఈసందర్బంగా ఖిలా వరంగల్ చమన్ ఆటో అడ్డా నూతన కమిటీ బృందం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే నరేందర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు..అనంతరం కార్మికులు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల,ఫైనాన్స్ కంపెనీల వేధింపులు అరికట్టాలని,ఆటో అడ్డాలు ఏర్పాటు చేయాలనీ కోరారు.. అనంతరం కార్మికులను ఉద్దెశించి ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆటో …

Read More »

పేదింటి బిడ్డకి అండగా తెలంగాణ ప్రభుత్వం

బోథ్ మండలానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు పంపిణీ చేశారు. అనంతరం గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పథకాలలో అభివృద్ధి లో దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుంది అని అన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ నేడు స్వరాష్ట్రంలో దేశానికే దిక్సూచి …

Read More »

మీరు చేసింది ఎక్కువ.. చెప్పుకునేది తక్కువ -మాజీ సీఎం అఖిలేష్ యాదవ్

తెలంగాణలో నిన్న జరిగిన ఖమ్మం సభకు హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్న పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్‌ బుధవారం ఉదయం యాదగిరిగుట్టను సందర్శించారు. తొలుత కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు పినరాయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌సింగ్‌ మాన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ వారితో కలిసి …

Read More »

బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభ ముహూర్తం ఖరారు

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన సంగతి విదితమే. ఈ సందర్భంగా జాతీయ పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో ప్రారంభించిన సంగతి విదితమే. ఈ క్రమంలో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభ వేదికను.. తారీఖును ఖరారు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు …

Read More »

ఏపీలో బీఆర్‌ఎస్‌ రీసౌండ్‌

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ చేసిన శంఖారావం.. దేశమంతా ప్రతిధ్వనిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ లోనూ బీఆర్‌ఎస్‌ సంచలనంగా మారుతున్నది. పార్టీని ఏపీ అంతటా విస్తరించాలని వివిధ వర్గాలు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాయి. తాజాగా ఏపీకి చెందిన ప్రముఖ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి పార్థసారథి సోమవారం హైదరాబాద్‌లో కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. దేశ రాజకీయాల్లో …

Read More »

లోకసభ స్పీకర్‌ ను కలవనున్న టీఆర్ఎస్ ఎంపీలు

 తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్, లోకసభ స్పీకర్‌లను టీఆర్ఎస్ ఎంపీలు కోరనున్నారు. రాజ్యసభ చైర్మన్, లోకసభ స్పీకర్‌లను కలిసి ఎంపీలు వినతిపత్రం అందించనున్నారు. కేసీఆర్ నుంచి వచ్చిన లేఖతో ఎంపీ కేకే నివాసం నుంచి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లనున్నారు.

Read More »

కేసీఆర్ నాయకత్వంలో రైతు రాజ్యం.

“సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం. రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రమచ్చి తీరుతుంది ” ఈ పాటను ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రచించారు. సమైక్య పాలకుల కుట్రలతో ఉద్యమం కుదుపునకు గురయిన ప్రతిసారి ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిందీ పాట. తను చెప్పినట్టే రాజీలేని పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారాయన.రాదనుకున్న రాష్ర్టాన్ని కేసీఆర్‌ దేశ …

Read More »

Politics : ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు..

Politics తాజాగా తెరాస పార్టీ బిఆర్ఎస్ గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే.. అలాగే ఈ పార్టీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించి ఢిల్లీకు పయనమయ్యారు తెరాస నాయకులు.. అలాగే దేశం అంతా బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు.. ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచారు సీఎం కేసీఆర్… ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat