Home / Tag Archives: brs (page 77)

Tag Archives: brs

మెడికో ప్రీతి కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ  సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటిస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరం. ఎవరూ పూడ్చలేని దుఖం లో ఆ కుటుంబం ఉంది. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం …

Read More »

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం..

MINISTER HARISH RAO sensational COMMENTS ON KANTI VELUGU SCHEME

ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగం. సిసోడియా అరెస్టును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోంది. రాజకీయంగా ఆమ్ ఆద్మీపార్టీని ఎదుర్కోలేక తప్పుడు కేసుల్లో ఆప్ నాయకత్వాన్ని ఇరికించే ప్రయత్నం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇటీవల ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘెరంగా దెబ్బతిన్న బీజేపీ కేవలం కక్షసాధింపు చర్యగా ఆప్ నేతలపై అభియోగాలు మోపి …

Read More »

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు , రైతు భీమా , 24 గంటల విద్యుత్ ఉన్నాయా.?

తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు కార్నర్ మీటింగుల పేరు తో తెలంగాణ అభివృద్ధి పై చేస్తున్న వ్యాఖ్యల పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయి లో మండి పడ్డారు. సూర్యాపేట లో మీడియా తో మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో , తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి బేరీజు వేసుకుని కేంద్ర మంత్రులు మాట్లాడాలని అన్నారు.కేసీఆర్ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? …

Read More »

jagadeesh: భవిష్యత్తు భారాసదే మంత్రి: జగదీశ్

Minister jagadish says brs will come in to power in india

jagadeesh: హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేల గృహ సముదాయంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నేత, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ఎండీ ఖాలేద్ అహ్మద్..మంత్రి జగదీశ్‌ రెడ్డి సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు. ఎండీ అహ్మద కు పార్టీ కండువా కప్పి మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేసీఆర్ పై రోజురోజుకు ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని మంత్రి జగదీశ్ వెల్లండించారు. …

Read More »

మిషన్ కాకతీయ పై పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ నిపుణుల బృందం ఆధ్యాయనం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్రంలో అభివృద్ధి చేసిన చెరువులు, చెక్ డ్యాంలను పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ నిపుణుల బృందం పరిశీలించనుంది. మార్చి 2, 3 తేదీల్లో పలు జిల్లాల్లో పర్యటించనుంది. అనంతరం భూగర్భ జలాల రీఛార్జింగ్పై ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ కు సమగ్ర నివేదిక ఇవ్వనుంది. ఈనెల 16న భగవంత్ కూడా కొండపోచమ్మ సాగర్ …

Read More »

అదానీపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలి

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నిజాయితీపరుడైతే అదానీపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ & బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా రెండు కేసుల్లో రూ.22లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బీబీసీపై ఐటీ దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటాయని మండిపడ్డారు. దేశంలో బీజేపీ పాలనకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని …

Read More »

వారికి స్మార్ట్ ఫోన్లు,టీవీలను దూరంగా ఉంచండి -మంత్రి హారీష్ రావు

MINISTER HARISH RAO sensational COMMENTS ON KANTI VELUGU SCHEME

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే టెన్త్ పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులను స్మార్ట్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తల్లిదండ్రులకు సూచించారు. టెన్త్ విద్యార్థులను 2 నెలల పాటు ఉదయం 5 గంటలకే నిద్ర లేపి బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలని తల్లిదండ్రులు, HMలు, MEO, DEOలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రత్యేక క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్ పై అర్వింద్ అగ్రహాం

తెలంగాణ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీకి చెందిన నిజామాబాద్  ఎంపీ అర్వింద్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనలపై   ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. వీధి కుక్కల దాడిలో బాలుడు బలైతే ముఖ్యమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ర్యాగింగ్ భూతానికి మెడికో ప్రీతి ఇబ్బంది పడుతుంటే సీఎం ఎక్కడ అని నిలదీశారు. ఈ రెండు ఘటనలపై ఆయన మాట్లాడకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం …

Read More »

తెలంగాణలో టీడీపీ వినూత్న కార్యక్రమం

 తెలంగాణలో టీడీపీ ఓ సరికొత్త కార్యక్రమం మొదలెట్టనున్నది. ఇందులో భాగంగా  రేపటి నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. రేపు ఉదయం సోమవారం నాడు 10గంటలకు టీడీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. టీడీపీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని వివరించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా …

Read More »

KAVITHA: ముంబయి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

KAVITHA: పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముంబయి వెళ్లిన ఎమ్మెల్సీ కవితను……భారాస ముంబయి యూనిట్ నాయకులు స్వాగతం పలికారు. అంతేకాకుండా ఎయిర్ పోర్టు సమీపంలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల‌ను మ‌హారాష్ట్రలో కూడా అమ‌లు చేయాల‌ంటూ ఆ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మ‌హారాష్ట్ర అభివృద్ధికి భారాస కీలక పాత్ర పోషిస్తోందని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ‌, మ‌హారాష్ట్ర పక్క …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat