సూర్యాపేట జిల్లా ఆత్మకూరు యస్ మండలం ఏనుబాముల గ్రామ నివాసి తండు మహేష్ గౌడ్ s/o అంజయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడంతో మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి గారు 2,00,000 ,(రెండు లక్షలా రూపాయలు ) లను సీఎం రిలీఫ్ ఫండ్ (LOC) ద్వారా మంజూరు చేయించి వారి …
Read More »“ప్రగతి యాత్ర”లో భాగంగా 81వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 81వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా ద్వారక నగర్, చెన్నకేశవ నగర్, మల్లారెడ్డి నగర్ ఫేస్-1 కాలనీలలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న పనులను తెలుసుకున్నారు. కాగా రూ.3.25 కోట్లతో కాలనీల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేసినందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం …
Read More »జోగు మమత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే అరూరి
తెలంగాణలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో వర్ధన్నపేట మండలం దివిటీ పల్లి గ్రామానికి చెందిన జోగు మమత అనారోగ్యం తో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ .. ఎమ్మెల్యే గారి వెంట పాక్స్ చైర్మన్ రాజేష్ కన్నా,సర్పంచ్ బుంగ లత – ప్రవీణ్,ఉప సర్పంచ్ యాకయ్యా,మండల బీసీ …
Read More »రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం
హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు.సీఎం వెంట మంత్రులు శ్రీ మహమూద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ చామకూర మల్లారెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీ జీవన్ రెడ్డి, శ్రీ కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు శ్రీ …
Read More »“బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్
“బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు… హాసన్ పర్తి మండల పరిధిలోని బావుపేట క్రాస్ వద్ద ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ను వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆరూరి రమేష్ గారు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ గారు రెస్టారెంట్ ను సందర్శించి మధ్యాహ్న భోజన రుచి చూశారు.ఎమ్మెల్యే గారి వెంట GWMC 66వ …
Read More »ఆరు ఏండ్లలో అరవై ఏండ్ల అభివృద్ధి
ఆరు ఏండ్లలో అరవై ఏండ్ల పురోగతిని సాధించి పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు.75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో కనీస అవసరాలు సురక్షితమైన మంచినీరు,పర్యావరణ పరిశుభ్రత,రవాణా సౌకర్యం, విద్య,వైద్య వంటి ప్రాథమిక అవసరాలు తీర్చలేక పోయారని ఆయన పేర్కొన్నారు.పైగా అన్నింటికి మించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాటి పాలకులు ఫ్లోరోసిస్ పాపాన్ని పెంచి పోషించారని ఆయన ఆరోపించారు.అటువంటి శాపం నుండి విముక్తి కుడా ఆరు సంవత్సరాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి …
Read More »సీఎం కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ
సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్., బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న అఖిలేష్ యాదవ్ ను సిఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారికి మధ్యాహ్నం భోజన ఆతిథ్యం ఇచ్చారు. ప్రస్థుతం లంచ్ కార్యక్రమం కొనసాగుతున్నది.ఈ సందర్భంగా…మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ …
Read More »గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్ కాలనీ సాయిబాబ ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే గారు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More »దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు
తెలంగాణ రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గార్లు తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి దక్షిణ కొరియా లోని పర్యాటక ప్రదేశాలను అధ్యయనం చేయడానికి నేడు రాజధాని సీయోల్ నగరం లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్ నగరంలో గత కొరియన్ వార్ లో ఉపయోగించిన తర్వాత నిరుపయోగంగా ఉన్న యుద్ధ …
Read More »అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున యువకులు చేరిక…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల 132 డివిజన్ న్యూ వివేకానంద్ నగర్ కు చెందిన యువకులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి సమక్షంలో చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకులకు ఎమ్మెల్యే గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. …
Read More »