Home / Tag Archives: brs (page 28)

Tag Archives: brs

నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం- ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

కోటి మందికి ఉచిత ‘వాహన’ సేవ

అత్యవసర సమయాల్లో ప్రజలకు సాయం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రారంభించిన 108 అంబులెన్స్‌లు, అమ్మఒడి (102 సర్వీస్‌) వాహనాలు, పార్థివ (హర్సె) వాహనాలు విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి. రాష్ట్రంలో 108 అంబులెన్స్‌ సేవలు మొదటి నుంచి ఉన్నాయి. గర్భిణుల కోసం సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు ప్రత్యేకంగా అమ్మఒడి వాహనాలను 2017-18లో ప్రారంభించారు. పార్థివదేహాలను తరలించేందుకు ‘హర్సె’ వాహనాలను 2016-17లో ప్రవేశపెట్టారు. ఈ మూడు రకాల వాహనాలు ప్రజలకు నిత్యం …

Read More »

వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను పంపిణి చేసిన ఎమ్మెల్యే కె.పి.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుచిత్ర రోడ్డు లోగల చిరు వ్యాపారం చేసుకునే 262 మంది వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను  ఎమేల్యే కె.పి. వివేకానంద్ గారు తన నివాసం వద్ద కార్యాలయంలో పంపిణి చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వీటి పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవన కృషి స్ట్రీట్ వెండర్స్ ఆసోషియేషన్ …

Read More »

వరద బాదితులకు తక్షణ సహాయం కింద రూ.500 కోట్లు విడుదల

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతను సుమారు 5గంటల పాటు జరిగిన రాష్ట్ర కేబినేట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌.. కేబినేట్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా వరద బాధితుల తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వరదలకు మృతి చెందిన 40 మందికి పరిహారం అందించాలని నిర్ణయించారు. పొలాల్లో ఇసుక …

Read More »

దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తాం

ఇది ఆరంభం.! నిరంతర ప్రక్రియ. దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తాం. స్వయం ఉపాధి పొందేలా సీఎం కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయల బీసీ బంధు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు.కుల వృత్తులు బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేసి వృత్తిపైన ఆధారపడిన వారందరికీప్రోత్సాహకంగా లక్ష గ్రాంట్ అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు …

Read More »

తెలంగాణకు పట్టిన దరిద్రం రేవంత్ రెడ్డి

వర్షాలు, వరదలపై వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని, వరద ముప్పుపై సమీక్షలు చేయకుండా సీఎం కేసీఆర్‌ రాజకీయాలపై దృష్టి పెట్టారని , వరద సహాయక చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా శనివారం సాయంత్రం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. …

Read More »

పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ది

పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి కేసిఆర్ గారి జనరంజక పాలన,సంక్షేమ పథకాలు,బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అబివృద్దికి ఆకర్షితులై ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల గ్రామ గౌడ సంఘం సభ్యులు, మోర్తార్ మండల ధర్మోరా గ్రామ యాదవ సంఘ సభ్యులు  మంత్రి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. …

Read More »

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం

జోగులాంబ గద్వాల జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ సంఘం నుండి  గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి ఫోటో వీడియో గ్రాఫర్స్ కమ్యూనిటీ హాల్ గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరియు బ్యాంకు లోన్ల గురించి అడగడం జరిగింది మన జిల్లా లో కమ్యూనిటీ ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు ఎస్ఎస్ శేఖర్ జిల్లా జనరల్ సెక్రెటరీ యము నసింహయ్య …

Read More »

జ్ఞాపకంలోనూ మరవని స్పూర్తిని అభినందించిన జోగినిపల్లి సంతోష్ కుమార్

“ప్రతీ మనిషి జీవితంలో బంధం, అనుంబంధం, వాటి తాలూకూ జ్ఞాపకాలు మనుషుల్ని నడిపిస్తుంటాయి. అయితే అందరూ తమకు ఇష్టమైన వ్యక్తుల జ్ఞాపకాల్ని గుండెల్లో దాచుకుంటే.. కొందరు మాత్రం వాటికి ఆకృతినిచ్చి ఆరాధిస్తుంటారన్నారు” జోగినిపల్లి సంతోష్ కుమార్. ఆరు సంవత్సరాల క్రితం తన నుంచి దూరమైన తన భర్త జ్ఞాపకాలను, తన భర్త పుట్టిన రోజునాడు నాటిన చెట్టులో చూసుకుంటూ.. ప్రతీ సంవత్సరం తన భర్త పుట్టిన రోజునాడు ఆ మొక్కకు …

Read More »

తెలంగాణలో 24 మంది డీఎస్పీల బదిలీ

తెలంగాణలో పనిచేస్తున్న 24 మంది డిఎస్పి లను బదిలీ చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ నిన్న శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31 లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకే జిల్లాలో మూడేళ్ల పాటు పనిచేసిన డిఎస్పీలను, స్వంత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat