Cm Kcr తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సగ భాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురోగమించాలని ఆకాంక్షించారు.. ఇప్పటికే తమ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో చేసిందని ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తుందని అన్నారు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరుకున్నారు. అలా జరిగినప్పుడే స్త్రీల సాధికారత …
Read More »BRS Party MLA : ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్..
BRS Party MLA ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా రాష్ట్ర శాసనమండలి ఎమ్మెల్యేల కోట అభ్యర్థులను ప్రకటించారు.. ఈ మేరకు దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిని ప్రకటించారు. కాగా గవర్నర్ నామినేట్ చేసే మరొక ఇద్దరు పేర్లను క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 3 శాసన మండలి స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన …
Read More »ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల మంత్రి హారీష్ రావు సంతాపం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేత.. సీనియర్ శాసనసభ్యులు జి సాయన్న మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఎమ్మెల్యే సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని మంత్రి తన్నీరు హారీష్ రావు …
Read More »బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. గిరిధర్ గమాంగ్‌తో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి శివరాజ్ పాంగి, ఇతర నాయకులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గిరిధర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు శిశిర్ …
Read More »Cm Kcr : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం : సీఎం కేసీఆర్
Cm Kcr : ఖమ్మం హెడ్ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల …
Read More »Cm Kcr : పిజ్జా, బర్గర్లా మనం తినేవి.. ఇంత కన్నా సిగ్గు చేటు ఉంటదా : సీఎం కేసీఆర్
Cm Kcr : తెలంగాణ సీఎం కేసీఆర్ పిజ్జా, బర్గర్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత దేశంలో యాపిల్ పండుతుంది.. మామిడి కాయ కూడా పండుతుంది. ఇతర దేశాల్లో ఇలాంటి వాతావరణం ఉండదు. కష్టించి పనిచేసే దేశంలోని 130 కోట్ల జనాభాలో మనం తినేది మెక్‌డోనాల్డ్ పిజ్జాలు.. మెక్‌డోనాల్డ్ బర్గార్లా మనం తినేవి ? ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి.. అద్భుతమైన పంటలు పండించి.. సాగు నీళ్లు పైకి …
Read More »BRS Meeting : తెలంగాణ “కంటి వెలుగు” పథకాన్ని ఢిల్లీలో కూడా తీసుకువస్తాం: డిల్లీ సీఎం కేజ్రీవాల్
BRS Meeting : తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వం లో బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో పాగా వేసేందుకు అడుగులు వేస్తుంది. కాగా బీఆర్ఎస్ ప్రకటన తర్వాత ఖమ్మంలో తొలిసారిగా ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, …
Read More »Politics :ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరంటే..
Politics బీఆర్ఎస్ రోజురోజుకు తొందరగా ముందుకు అడుగులు వేస్తూ వెళ్తుంది దేశవ్యాప్తంగా విస్తరణకు ఎంతగానో కృషి చేస్తుంది తాజాగా పక్క రాష్ట్రం ఆంధ్రాలో సైతం తన హవా నడిపించాలని చూస్తుంది ఈ సందర్భంగా ఏపీ నుంచి పలువురు నేతలు బిఆర్ఎస్ లో చేరుతున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఏపీలో ఈ పార్టీకి అధ్యక్షుడుగా ఎవరిని నియమిస్తున్నారు అనే విషయం ప్రస్తుతం చర్చ్నీయంసంగా మారగా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి.. …
Read More »కేసీఆర్ నాయకత్వంలో రైతు రాజ్యం.
“సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం. రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రమచ్చి తీరుతుంది ” ఈ పాటను ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రచించారు. సమైక్య పాలకుల కుట్రలతో ఉద్యమం కుదుపునకు గురయిన ప్రతిసారి ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిందీ పాట. తను చెప్పినట్టే రాజీలేని పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారాయన.రాదనుకున్న రాష్ర్టాన్ని కేసీఆర్ దేశ …
Read More »Politics : బీఆర్ఎస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చేసిన జెడి లక్ష్మీనారాయణ..
Politics జెడి లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి తన మద్దతు ఇస్తారా అనే విషయంపై తాజాగా కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది అయితే తాజాగా జాతీయస్థాయిలో ఏర్పాటు అయినా బీఆర్ఎస్ పార్టీలో జేడీ చేరుతారు అంటూ వార్తలు వినిపిస్తూనే పద్యంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ పార్టీలో చేరతారంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అలాగే కొన్ని రోజులు ఆప్ పార్టీకి ఆయన మద్దతు …
Read More »