మహిళా రిజర్వేషన్స్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలంటూ లోకసభను,అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ చేస్తూ రాజ్యసభను బీఆర్ఎస్ సభ్యులు స్తంభింపజేశారు.తమ డిమాండ్స్ పై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను అధికార పక్షం తిరస్కరించింది.దీంతో, నల్లచొక్కాలు, కండువాలు ధరించి సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు చర్చకు పట్టుబడుతూ, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద పెట్టున నినాదాలిచ్చారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ …
Read More »వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ లో మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రులను అసభ్యమైన పదజాలంతో దుర్భాషలాడుతూ.. అవమానకరంగా మాట్లాడుతున్నా సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కన్నడ నటుడు చేతన్ ను అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్‌కు తరలించిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలోనూ …
Read More »ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది అని కేటీఆర్ పేర్కొన్నారు. గతించిన కాలాన్ని మరిచిపోయి, కొత్త ఏడాది కి ఘన స్వాగతం పలుకుదాం అని పేర్కొన్నారు. ఈ ఏడాది పొడవునా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ.. శ్రీ శోభకృత్ …
Read More »Brs Party : మహారాష్ట్ర వేదికగా మొదలవుతున్న రాజకీయ ఆట..
Brs Party తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి ప్రజా సంక్షేమ లక్ష్యంగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా ప్రజలందరి సమస్యలను తీర్చడమే తన యొక్క లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు. 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణ అభివృద్ధిని దేశమంతా చూసి తెలంగాణ అభివృద్ధి మోడల్ ని వారు కూడా అనుసరిస్తున్నారు. 2018 లో మరొకసారి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ తెలంగాణలో తనకు ఎదురే …
Read More »Kcr Government : ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలకు ఆ స్థలాలను క్రమబద్ధీకరణ చేయనున్న ప్రభుత్వం..
Kcr Government తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల యొక్క సంక్షేమమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతుంది. కెసిఆర్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణ అభివృద్ధినీ దేశమంతా మాట్లాడుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల హక్కులను కాపాడేందుకు ఒక్క అవకాశాన్ని విడవడం లేదు. కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పేదరిక సంక్షేమానికి సంబంధించి మరొక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలకు …
Read More »MLC Kavith : చట్టసభల్లో మగవారితో సమానంగా స్త్రీలకు అవకాశమే మా ధ్యేయం.. ఎమ్మెల్సీ కవిత
MLC Kavith తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం దృష్టి ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెట్టిందని వారికి అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు అందాల్సిన న్యాయం అందుతుందని ఎక్కడా ఏ విధమైన వివక్షత లేదని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణలో మగవారితో సమానంగా స్త్రీలు కూడా సమాన అవకాశాలు అందుతున్నాయని అందువలన స్త్రీలు వారి ఎంచుకున్న రంగంలో …
Read More »Brs Mlc Kavitha : ఈడీ విచారణలో అవకతవకలు జరుగుతున్నాయి.. కవిత న్యాయవాది భరత్
Brs Mlc Kavitha బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తరపు న్యాయవాది సోమ భారత్ చట్ట ప్రకారం విచారణ జరగలేదని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి మహిళా నేతలను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ ప్రశ్నించారు.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసామని తీర్పుకు అనుకూలంగా తమ నడుచుకుంటామని అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణను ఎదుర్కొంటున్న …
Read More »MLA Gadari Kishore : రేవంత్ చేస్తుంది పాదయాత్ర కాదు కాంగ్రెస్కు పాడి కట్టే యాత్ర.. గాదరి కిషోర్
MLA Gadari Kishore బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తాజాగా పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది పాదయాత్ర కాదని కాంగ్రెస్కు పాడికట్టే యాత్ర అని అన్నారు. తెలంగాణ అమరవీరుల గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పుకొచ్చారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తాజాగా సీఎం కేసీఆర్ పై కానీ టిఆర్ఎస్ పార్టీపై కానీ తప్పుడు ప్రచారం చేస్తే ఒప్పుకునేది లేదంటూ …
Read More »MLC Kavith : బండి సంజయ్ పై తెలంగాణలో పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు..
MLC Kavith బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రమంతా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి బండి సంజయ్ పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్న …
Read More »IT Minister Ktr : అప్పుడే మహిళా సాధికారత సాధ్యం.. కేటీఆర్
IT Minister Ktr తాజాగా హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు వ్యాపారులకు కల్పించే పలు అవకాశాలు సదుపాయాల కోసం మాట్లాడారు.. తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో మహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం …
Read More »