తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఖమ్మంలో జరిగిన తొలి బహిరంగ సభతో దుమ్ములేపిన బీఆర్‌ఎస్ .. దూకుడు మరింత పెంచుతున్నది. జాతీయస్థాయిలో ప్రభావం చూపేలా రెండో సభకు సిద్ధమవుతున్నది. ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ సారి కూడా ఉత్తర, దక్షిణ భారతాల సమ్మేళనంగా సభావేదిక కనిపించనున్నది. ఖమ్మం సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరవగా.. ఈ సారి సభకు తమిళనాడు, జార్ఖండ్ …
Read More »పేదింటి బిడ్డకి అండగా తెలంగాణ ప్రభుత్వం
బోథ్ మండలానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు పంపిణీ చేశారు. అనంతరం గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పథకాలలో అభివృద్ధి లో దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుంది అని అన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ నేడు స్వరాష్ట్రంలో దేశానికే దిక్సూచి …
Read More »